బడవ రాస్కెల్

(బడవ రాస్కెల్‌ నుండి దారిమార్పు చెందింది)

బడవ రాస్కెల్‌ 2022లో తెలుగులో విడుదల కానున్న సినిమా. ‘కన్నడలో ‘బడవ రాస్కెల్‌’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో శ్రీమతి గీతా శివరాజ్‌కుమార్‌ సమర్పణలో సావిత్రమ్మ, అడవి స్వామి నిర్మించగా డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై విడుదల చేస్తున్నారు.[1] ధనంజయ, అమృతా అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శంకర గురు దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 18న విడుదలైంది.[2]

బడవ రాస్కెల్‌
దర్శకత్వంగురు శంకర్
రచనగురు శంకర్
నిర్మాతసావిత్రమ్మ, అడవి స్వామి
తారాగణంధనంజయ
అమృతా అయ్యర్‌
ఛాయాగ్రహణంప్రీత జయరామన్
కూర్పునిరంజన్ దేవరమనే
సంగీతంవాసుకి వైభవ్
నిర్మాణ
సంస్థ
డాలీ పిక్చర్స్. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
18 ఫిబ్రవరి 2022 (2022-02-18)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • ధనంజయ[3]
  • అమృతా అయ్యర్‌
  • నాగభూషణ్
  • రంగాయన రఘు
  • తార
  • పూర్ణచంద్ర మైసూరు
  • స్పర్శ రేఖ
  • మాస్తి మంజు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: సావిత్రమ్మ, అడవి స్వామి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర గురు
  • సంగీతం: వాసుకి వైభవ్
  • సినిమాటోగ్రఫీ: ప్రీతా జయరామన్
  • మాటలు, పాటలు: రామ్ వంశీకృష్ణ
  • ఎడిటర్ : నిరంజన్ దేవర మని
  • ఫైట్స్ : వినోద్
  • కొరియోగ్రఫీ: తగరు రాజు
  • సహ నిర్మాత : ఖుషి

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (30 January 2022). "నిన్న జాలిరెడ్డి... ఇప్పుడు బడవ రాస్కెల్‌!". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  2. Namasthe Telangana (15 February 2022). "'పుష్ప' గుర్తింపునిచ్చింది". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  3. Sakshi (29 January 2022). "తెలుగులో హీరోగా పుష్ప ఫేమ్‌ 'జాలిరెడ్డి' ధనుంజయ్." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.