బర్ఖాదత్ (పాత్రికేయురాలు)

 బర్ఖాదత్ (Barkha Dutt) టెలివిజన్ పాత్రికేయురాలు. వీరు జాతీయంగా పేరొందిన ప్రముఖ చానల్ ఎన్.డి.టి.వి (న్యూఢిల్లీ టెలివిజన్) లో గత 21ఏళ్ళుగా పనిచేశారు. 2017 జనవరిలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.[2]

Barkha Dutt
Dutt at the World Economic Forum, 2010.
జననం (1971-12-18) 1971 డిసెంబరు 18 (వయసు 52) [1]
విద్యSt. Stephen's College, Delhi
Jamia Millia Islamia
Columbia University
వృత్తిNews Anchor
క్రియాశీల సంవత్సరాలు1991–present
గుర్తించదగిన సేవలు
We the People
The Buck Stops Here

1999లో కార్గిల్ యుద్ధ సమయంలో దత్ యుద్ధానికి సంబంధించిన వార్తలను కార్గిల్ ప్రాంతానికి వెళ్ళి వార్తలను సేకరించి ప్రజలకు తెలియజేయడం ద్వారా దేశవ్యాప్తంగా పేరుపొందారు. దత్ ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా దేశ ఉన్నతమైన అవార్డులలో నాలుగవదైన పద్మశ్రీని గెలుచుకున్నారు. దత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  "రాడియా టేపుల వివాదము"లో ఇరుక్కున్నారు.[3] ఎన్.డి.టి.వి లో వారం వారం ప్రసారమయ్యే జనాదరణ పొందిన ప్రముఖ కార్యక్రమమైన "వి ద పీపుల్", "ది బక్ స్టాప్స్ హియర్"లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జీవిత విశేషాలు మార్చు

దత్ న్యూఢిల్లీ లో జన్మించారు. వారి తండ్రి ఎస్.పి. దత్.వీరు ఏయిర్ ఇండియాలో పనిచేసేవారు. తల్లి ప్రభాదత్ పేరొందిన ప్రముఖ పాత్రికేయురాలు వీరు హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో పనిచేశారు.[4] బర్ఖాదత్ తన తల్లి దగ్గరనుంచి పాత్రికేయ నైపుణ్యాలను నేర్చుకున్నారు. బర్ఖాదత్ చెల్లెలు బాహార్ దత్ కూడా టెలివిజన్ పాత్రికేయురాలిగా సి.ఎన్.ఎన్ ఐబిన్ చాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. బర్ఖాదత్  మతాలను తిరస్కరించారు. తనను తాను ఆజ్ఞేయవాదిగా ప్రకటించుకున్నారు.[5]

Career మార్చు

2010 Radia tapes controversy మార్చు

Book మార్చు

  • Dutt has co-authored the chapter "'Nothing new?':Women as Victims" in book - Varadarajan, Siddharth (2002). Gujarat: The Making of a Tragedy. ISBN 978-0143029014..

Awards and accolades మార్చు

In popular culture మార్చు

సినీ విమర్శకులు, సమీక్షకులు ఎన్నో బాలీవుడ్ చిత్రాలలో పాత్రికేయ వృత్తి పాత్రను పోషిస్తున్న కథానాయికలు లేదా నటీమణులను బర్ఖాదత్ను ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు

మూలాలు మార్చు

  1. Fr. Francis M Peter; Carlyle Mcfarland; M Lazer Selva; Illa Vij; Aparna Ghosh Dastidar. Grammar & More 8. Ratna Sagar. p. 143. ISBN 978-81-8332-460-1.
  2. http://www.ndtv.com/communication/ndtv-statement-on-barkha-dutt-1649025
  3. Udas, Sumnima (2 December 2010). "Leaked tapes put India, media in crisis". CNN. Retrieved 5 December 2010.
  4. "When a journalist ordered firing? : Capital Closeup". Blogs.hindustantimes.com. Archived from the original on 16 సెప్టెంబరు 2009. Retrieved 12 November 2012.
  5. Swimming in the sea of India’s cultural complexity has taught me that I can no longer carry my agnosticism lightly