బల్పక్రం జాతీయ ఉద్యానవనం
బల్పక్రం జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో కొండల నడుమ ఉంది. బల్పకం అనగా శాస్త్రం ద్వారా వివరించలేని అనుమానాస్పద విషయంగా కనిపించే ఆత్మల నివాసంగా గారో ప్రజలు చెప్పుతారు..[1]
బల్పక్రం జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | దక్షిణ గారో కొండలు, మేఘాలయ |
Nearest city | బాగ్మర |
Coordinates | 25°25′N 90°52′E / 25.417°N 90.867°E |
Area | 220 కి.మీ2 (85 చ. మై.) |
Established | డిసెంబరు 27, 1987 |
Governing body | భారత ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వం |
చరిత్ర
మార్చుఈ జాతీయ ఉద్యనవనాన్ని డిసెంబరు 27, 1987 లో స్థాపించారు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులను తాకుతుంది. ఈ ఉద్యానవనం మొత్తం 220 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.
మరిన్ని విశేషాలు
మార్చుఉత్తర, దక్షిణ గారో కొండల ప్రాంతాలను భారత ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కొరకు యునెస్కో కు నామినేట్ చేసింది. ఈ ఉద్యానవనంలో ఆసియన్ ఏనుగులు, చిరుతపులులు, పులులు, నీటి ఏనుగులు, పాండా లు ఎన్నో జంతువులకు నివాసంగా ఉంది.[2]
మూలాలు
మార్చు- ↑ "Garo hills in queue for world heritage tag". The Telegraph India. 22 Sep 2018. Retrieved 15 August 2019.
- ↑ "UNESCO World Heritage Site opportunity for Garo Hills Conservation Area". The Shillong Times. 23 Sep 2018. Archived from the original on 12 నవంబరు 2018. Retrieved 15 August 2019.