బల్మూర్ మండలం
బల్మూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
బల్మూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, బల్మూర్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | బల్మూర్ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 242 km² (93.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 38,768 |
- పురుషులు | 20,097 |
- స్త్రీలు | 18,671 |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 51 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం బల్మూర్
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 242 చ.కి.మీ. కాగా, జనాభా 38,768. జనాభాలో పురుషులు 20,097 కాగా, స్త్రీల సంఖ్య 18,671. మండలంలో 9,006 గృహాలున్నాయి.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 38,768 - పురుషులు 20,097 - స్త్రీలు 18,671. అక్షరాస్యుల సంఖ్య 18690.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పోలేపల్లి
- జినుకుంట
- తూమాన్పేట
- గట్టుతూమాన్
- మహదేవ్పూర్
- పోలిసెట్టిపల్లి
- చెన్నారం
- కొండారెడ్డిపల్లి
- గోదాల్
- వీరంరాజుపల్లి
- రామాజీపల్లి
- బోనాల
- కొండనాగుల
- మైలారం
- బల్మూర్
- నర్సాయ్పల్లి
- అనంతవరం
- అంబగిరి
- బిల్లకల్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకొనబడలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129