బసవ పురాణం

(బసవపురాణం నుండి దారిమార్పు చెందింది)


ఇది పాల్కురికి సోమనాధ కవి రచించిన ప్ర్రథమాంధ్ర ద్విపద గ్రంథము. ఏడు ఆశ్వాసాలు గల ఈ గ్రంథము శివ సంబంధమైన అనేక కథలు ఉన్నాయి. గూడ వేంకట సుబ్రహ్మణ్యం సంక్షిప్త పరచి పరిష్కరించారు.

బసవ పురాణము
బసవ పురాణము
కృతికర్త:
అసలు పేరు (తెలుగులో లేకపోతే): ద్విపద బసవ పురాణము
సంపాదకులు: గూడ వేంకట సుబ్రహ్మణ్యం.
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పురాణము
ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు.
విడుదల: జనవరి. 1969
ప్రచురణ మాధ్యమం: పురాణము
పేజీలు: 260

ఇందులోని కథలు

మార్చు
  1. తిరుచిట్టంబలుని కథ.
  2. రుద్ర పశుపతి కథ
  3. బెజ్జ మహాదేవి కథ
  4. ఉడుమూరి కన్నప్ప కథ
  5. మడివాలు మాచయ్య కథ
  6. సిరియాలుని కథ,
  7. కళియంబ నయనారు కథ
  8. నిమ్మవ్వ కథ
  9. నరసింగ నయనారు కథ
  10. కిన్నర బ్రహ్మయ్య కథ
  11. గొరియ కథ
  12. కొట్టరువు చోడని కథ
  13. ముసిడి చౌడయ్య కథ్హ
  14. ఏకాంత రామయ్య కథ
  15. శివనాగుమయ్య కథ
  16. బోయల తగవు

అల్లయ్య మధువయ్యల కథ మొదలుగా గల అనేక కథలు గలవు.

బయటి లింకులు

మార్చు