బహరగోర శాసనసభ నియోజకవర్గం

బహరగోర శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భుం జిల్లా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బహర్‌గోర అసెంబ్లీ నియోజకవర్గం బహరగోర, చకులియా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉంది.[1]

బహరగోర శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాతూర్పు సింగ్‌భుం
లోక్‌సభ నియోజకవర్గంజంషెడ్‌పూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). East Singhbhum District Page 169-170, Extent of Parliamentary constitutencies Page 174. Election Commission of India. Retrieved 11 December 2021.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.