బహుముఖం
బహుముఖం 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షివ్ కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు హర్షివ్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. హర్షివ్ కార్తీక్, స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న[2], ట్రైలర్‌ను మార్చి 22న విడుదల చేసి[3], సినిమాను ఏప్రిల్ 5 విడుదలైంది.[4]
బహుముఖం - సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ USAలోని జార్జియా పరిసరాల్లోని అనేక ప్రదేశాలలో రూపొందించబడింది.
నటీనటులు
మార్చు- హర్షివ్ కార్తీక్[5]
- స్వర్ణిమ సింగ్
- మరియా మార్టినోవా
- వివాన్ లాలం
- రఘు
- వీ భక్త
- వంశీ హరి
- రవి అవిరినేని
- డేనియల్ కర్రై
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బి2హెచ్ స్టూడియోస్, క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్
- నిర్మాత: హర్షివ్ కార్తీక్[6]
- సహ నిర్మాత: అరవింద్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హర్షివ్ కార్తీక్
- సంగీతం: ఫణి కల్యాణ్
- సినిమాటోగ్రఫీ: ల్యూక్ ఫ్లెచర్
- మాటలు: రామస్వామి, హర్షివ్ కార్తీక్
- బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీ చరణ్ పాకాల
- ఎడిటింగ్: హర్షివ్ కార్తీక్, గ్యారీ బీహెచ్
సంగీతం
మార్చునం. | శీర్షిక | సాహిత్యం | గాయకుడు(లు) | పొడవు |
---|---|---|---|---|
1. | "వషమయేనా" | కిట్టు విస్సాప్రగడ | యసస్వి కొండేపూడి, సనా మొయిదుట్టి | 4:42 |
2. | "చిరునామ" | రామ్ మనోహర్ కడిమిచర్ల | ఫణి కళ్యాణ్ | 2:06 |
3. | "రాధా గోపాల" | రామ్ మనోహర్ కడిమిచర్ల | అదితి భావరాజు, హైమత్ మహమ్మద్ | 1:47 |
మొత్తం పొడవు: | 8:36 |
మూలాలు
మార్చు- ↑ NT News (25 February 2024). "సస్పెన్స్ థ్రిల్లర్ 'బహుముఖం'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (24 February 2024). "'బహుముఖం' మూవీ టీజర్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ V6 Velugu (22 March 2024). "నువ్వు పెయిన్ కిల్లర్వి కాదు,సైకో కిల్లర్వి..విలక్షణమైన బహుముఖం". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (27 March 2024). "ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే.. అందరి ఎదురుచూపు దాని కోసమే! | These movies are hitting the theaters this March Last week ktr". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ A. B. P. Desam (28 January 2024). "అమెరికాలో తీసిన 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (2 April 2024). "ఆడిషన్‌కు వెళ్లిన మానసిక రోగికి.. అవమానం జరిగితే? ఎంతవరకూ వెళ్తాడనేదే ఈ సినిమా | Bahumukham Movie Actor Director HarShiv Karthik Special Interview ktr". Archived from the original on 29 April 2024. Retrieved 29 April 2024.