బాబాయ్ అబ్బాయ్
(బాబాయి అబ్బాయి నుండి దారిమార్పు చెందింది)
బాబాయ్ అబ్బాయ్ 1985 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. ఇందులో బాలకృష్ణ, అనితా రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.
బాబాయ్ అబ్బాయ్ | |
---|---|
దర్శకత్వం | జంధ్యాల |
రచన | జంధ్యాల |
నిర్మాత | ఎం. సుధాకర్ రెడ్డి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ అనితా రెడ్డి |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఉషోదయా మూవీస్ [1] |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 1985 |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- బాలకృష్ణ
- అనితా రెడ్డి
- సుత్తి వీరభద్రరావు
- సుత్తివేలు
- శ్రీలక్ష్మి
- చిట్టిబాబు
పాటలు
మార్చు- తెలుసా నీకు తెలుసా, రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- నీచూపు , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. శ్రీనివాస మూర్తి , ఎస్ జానకి
- ఓ ప్రీయా, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.అనితారెడ్డి
- సొమ్ము పెంచకు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , మాధవపెద్ది రమేష్
- లేడీ లేడీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి