బాబాయ్ అబ్బాయ్ 1985 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. ఇందులో బాలకృష్ణ, అనితా రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.

బాబాయ్ అబ్బాయ్
దర్శకత్వంజంధ్యాల
నిర్మాతఎం. సుధాకర్ రెడ్డి
రచనజంధ్యాల
ఆధారంబ్రూస్టర్స్ మిలియన్స్ (నవల)
నటులునందమూరి బాలకృష్ణ
అనితా రెడ్డి
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
ఉషోదయా మూవీస్ [1]
విడుదల
5 ఫిబ్రవరి 1985 (1985-02-05)
నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

మూలాలుసవరించు

  1. "Titles". IMDb.