బోయ్‌ఫ్రెండ్

(బాయ్ ‌ఫ్రెండ్ నుండి దారిమార్పు చెందింది)

బాయ్ ఫ్రెండ్ 1994 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం కింద కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు భరత్ పారేపల్లి దర్శకత్వం వహించాడు. సాయికృష్ణ, పూజాభట్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

‌బోయ్‌ఫ్రెండ్
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భరత్
తారాగణం సాయికృష్ణ ,
పూజాభట్
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • పూజా భట్,
  • సాయికృష్ణ,
  • నాజర్,
  • మురళీ మోహన్,
  • తనికెళ్ల భరణి,
  • కోట శ్రీనివాసరావు,
  • బ్రహ్మానందం,
  • దేవదాస్ కనకాల,
  • మహర్షి రాఘవ,
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
  • సూర్య,
  • వైవీఎస్ రావు,
  • అనంత్,
  • సుధ,
  • నర్సింగ్ యాదవ్

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: జివి అమరేశ్వరరావు
  • డైలాగ్స్: తనికెళ్ల భరణి
  • సాహిత్యం: వేటూరి, సీతారామశాస్త్రి, వెన్నెలకంటి
  • ప్లేబ్యాక్: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. కీరవాణి, చిత్ర, మల్గాడి శుభ, సి. రాజమణి, మనో, చీనా
  • సంగీతం: ఎం.ఎం. కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: అశోక్ కుమార్
  • ఎడిటింగ్: నివాస్
  • కళ: అశోక్
  • ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్
  • కొరియోగ్రఫీ: సుచిత్ర, డీకేఎస్ బాబు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అడుసుమిల్లి సునీల్ కుమార్
  • సహ నిర్మాత: కె. బెనర్జీ
  • నిర్మాత: కెఎస్ రామారావు
  • దర్శకుడు: భరత్ పారేపల్లి
  • బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్

మూలాలు

మార్చు
  1. "Boy Friend (1994)". Indiancine.ma. Retrieved 2022-12-24.