బాల గోకులం అనునది ఒక అంతర్జాల వెబ్‌సైట్.[1] ప్రస్తుత నాగరిక ప్రపంచపు చిన్నారులకు ఆటల ద్వారా విద్యను అభ్యసింప చేస్తుంది.

భావజాలం మార్చు

ప్రస్తుత నాగరిక ప్రపంచపు చిన్నారులకు బాల్యం అంటే చదవటం, వ్రాయడం మాత్రమే కాదు ఆటల ద్వారా విద్యను అభ్యసించాలి అని తెలుపుతుంది.

ప్రత్యేకత మార్చు

శ్రీ కృష్ణుని బాల్యపు లీలలను గోకులం వివరిస్తుంది. ఈ తరం యువతకు బాల్యాన్ని ఆనందిస్తూ విద్యనూ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.[2]

శిక్షణ, సేవ మార్చు

గోకులంలొ చిన్నారులు ఆట పాటలతో పాటు సమాజ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వపు విలువలు ఇలా అనేకమైన విషయాలఫై అవగాహన పొందుతున్నారు. ఇక్కడ నేర్పించే గురువులందరూ ఒక సేవ భావంతో పిల్లలకు ఈ అనంతమైన జ్ఞానాన్నిఉచితంగా భోదిస్తున్నారు. గోకులానికి వచ్చే చిన్నారులు ఎవరు ఎలాంటి రుసుమును చెల్లించరు.

మూలాలు మార్చు

  1. "About Balagokulam Bharat (Hyderabad Chapter)". Archived from the original on 2016-09-18. Retrieved 2016-08-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-18. Retrieved 2016-08-30.