బాష్పీభవన గుప్తోష్ణం

ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ఒక వస్తువుని ద్రవ స్థితి నుండి వాయు స్థితిలోకి మార్చడానికి కావలసిన ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.

విశిష్ట గుప్తోష్ణం మార్చు

ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకుండా ప్రస్తుత స్థితి నుండి పై స్థితికి చేర్చడానికి కావలసిన ఉష్ణరాశిని "విశిష్ట గుప్తోష్ణం" అంటారు.సాధారణంగా 1 కిలోగ్రాము ద్రవ్యరాశిగల పదార్థము స్థితి మార్పుకు కావలసిన ఉష్ణమును లెక్కిస్తారు.

విశిష్ట గుప్తోష్ణం 
  = స్థితిమార్పుకు కావలసిన ఉష్ణము
  = పదార్థ ద్రవ్యరాశి.
విశిష్ట గుప్తోష్ణం పదార్థ స్వభావం పై ఆధారపడుతుంది. కానీ ఆకారం పై ఆధారపడదు.
పై సూత్రము ప్రకారం యిచ్చిన ద్రవ్యరాశి గల పదార్థం యొక్క విశిష్ట గుప్తోష్ణమును ఈ క్రింది సూత్రము ద్వారా గణించవచ్చు.
 
 = స్థితి మార్పుకు అవసరమైన ఉష్ణరాశి
  = యిచ్చిన పదార్థ ద్రవ్యరాశి(కిలో గ్రాములలో)
  = పదార్థ విశిష్ట గుప్తోష్ణం (kJ-kgm-1),(ద్రవీభవన గుప్తోష్ణం(  ), లేదా బాష్పీభవన గుప్తోష్ణం(  ))

కొన్ని పదార్థముల విశిష్ట గుప్తోష్ణం విలువలు మార్చు

పదార్థము బాష్పీభవన గుప్తోష్ణం
kJ/kg
బాష్పీభవన
ఉష్ణోగ్రత
°C
ఇథైల్ అల్కహాల్ 855 78.3
అమ్మోనియా 1369 -33.34
కార్బన్ డై ఆక్సైడ్ 574 -57
హీలియం 21 -268.93
హైడ్రోజన్ (2) 455 -253
సీసం (లెడ్) [1] 871 1750
నత్రజని 200 -196
ఆమ్లజని (ఆక్సిజన్) 213 -183
టర్పంటైన్ 293  
నీరు 2260 100

సూచికలు మార్చు

  1. Textbook: Young and Geller College Physics, 8e, Pearson Education