బిజినేపల్లి మండలం

బిజినపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

బిజినేపల్లి
—  మండలం  —
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటంలో బిజినేపల్లి మండల స్థానం
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటంలో బిజినేపల్లి మండల స్థానం
తెలంగాణ పటంలో బిజినేపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°33′00″N 78°12′00″E / 16.5500°N 78.2000°E / 16.5500; 78.2000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం బిజినేపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 72,647
 - పురుషులు 36,705
 - స్త్రీలు 35,942
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.39%
 - పురుషులు 52.68%
 - స్త్రీలు 27.66%
పిన్‌కోడ్ 509203

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 34 కి. మీ. దూరంలో ఉంది.[2]

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,647 - పురుషులు 36,705 - స్త్రీలు 35,942.అక్షరాస్యుల సంఖ్య 34130.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. Namasthe Telangana (11 June 2021). "ప్రగతి బాటలో..రాంరెడ్డిపల్లి". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127

వెలుపలి లంకెలుసవరించు