బి. శివరామన్
బలరాం శివరామన్ ఒక భారతీయ ప్రభుత్వోద్యోగి, రచయిత, భారతదేశ పదవ క్యాబినెట్ కార్యదర్శి. 1969 జనవరి 1న పదవి చేపట్టి 1970 నవంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. భారత ప్రభుత్వం 1971 లో రెండవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రదానం చేసింది.[1] [2]
బి. శివరామన్ | |
---|---|
జననం | ఇండియా |
వృత్తి | ప్రభుత్వోద్యోగి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత క్యాబినెట్ కార్యదర్శి |
పురస్కారాలు | పద్మ విభూషణ్ |
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ "Cabinet Secretariat-Government of India". cabsec.gov.in (in ఇంగ్లీష్). 2018-05-18. Retrieved 2018-05-18.
- ↑ "Padma Awards". Padma Awards. Government of India. 2018-05-17. Archived from the original on 15 October 2018. Retrieved 2018-05-17.