బుల్లెబ్బాయ్ (2006 సినిమా)

(బుల్లెబ్బాయ్‌ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

బుల్లెబ్బాయ్ 2006 మార్చి 4న విడుదలైన తెలుగు సినిమా. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు నండూరి వీరేష్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి అర్జున్ సంగీతాన్నందించాడు. [1]

బుల్లెబ్బాయి
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం నండూరి వీరేష్
నిర్మాణం తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
తారాగణం కల్పన
రీతూ
సాయికిరణ్
నేపథ్య గానం కిరణ్‌సంధ్య
గీతరచన రాణి పులమోజ దేవి
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కల్పన
  • రీతూ
  • సాయికిరణ్

పాటలు[2] మార్చు

  1. అలలు అలలు : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్‌సంధ్య
  2. ఎట్టేగనూ ఈ మామతో : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్‌సంధ్య
  3. కల్లాచెని కతు : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్‌సంధ్య
  4. ఓ చెలి ఓ చెలి : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్‌సంధ్య
  5. సహేతుకమైన గా : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్‌సంధ్య
  6. టైటిల్ సాంగ్ : సంగీతం: అర్జున్, సాహిత్యం: రాణి పులమోజ దేవి, గాత్రం: సాయి కిరణ్

మూలాలు మార్చు

  1. "Bullebbai (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.
  2. "Bullebbai 2006 Telugu Movie Songs, Bullebbai Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.