బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను

(బెంగుళూరు దండు రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

బెంగళూరు కంటోన్మెంటు అనేది కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నందలి వాసంతి నగర్ ప్రాంతంలో గల రైల్వేస్టేషను. యిది బెంగళూరు లోని ముఖ్యమైన రైల్వే స్టేషనులలో ఒకటి.[1][2] ఇది వసంత నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతములకు దగ్గరగా నుండును. ఇచట మూడు ప్లాట్ ఫారములు గలవు. ఇది సముద్ర మట్టమునకు 929 మీటర్ల ఎత్తులో గలదు. ఈ స్టేషను యొక్క కోడ్: BNC

బెంగళూరు
భారతీయ రైల్వే స్టేషన్
View of platforms 1 and 2 at the station
సాధారణ సమాచారం
LocationStation Road, Vasanth Nagar, Bangalore-560052, Karnataka
India
Elevation929 meters
యజమాన్యంIndian Railways
లైన్లుChennai Central-Bangalore City line
ఫ్లాట్ ఫారాలు3
ConnectionsBus,Taxi
నిర్మాణం
నిర్మాణ రకంAt Grade
పార్కింగ్Yes
ఇతర సమాచారం
స్టేషను కోడుBNC
జోన్లు South Western
విద్యుత్ లైనుYes
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సౌకర్యములు

మార్చు

ఇచ్చట ప్రయాణీకుల రిజర్వేషన్ కేంద్రము కలదు. [3] విశ్రాంతి గదులు,[4] ఎ.సి. వి.ఐ.పి లాంజ్ ,[4] విచారణ కేంద్రములు, భోజనశాలలు, ఏ.టి.ఎం వంటి సౌకర్యములు కలవు.[5] అత్యవసర వైద్య చికిత్స అందించుటకు 2014 ఫిబ్రవరి లో ఒక క్లినిక్ ఏర్పరచబడెను. సరకులను త్రోయు త్రోపుడు బండ్లకు వీలగునట్లు ప్లాట్ ఫారములు నిర్మింపబడెను. [6][7]

దక్షిణ భారత దేశపు మొట్టమొదటి రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్) ఈ స్టేషను మీదుగా చెన్నై-బెంగుళూరు నడుమ ప్రయాణించును.

జనవరి 2011 లో ఆధునీకరించబడిన ప్రవేశ ద్వారము, టిక్కెట్ విక్రయశాలను అప్పటి కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారు. Bangalore cantonment station got a face lift with the remodelled entrance and ticketing counter behind the platform 2 which was opened to public on January 2011 by K Muniyappa, Union minister of state for railways.[8]

రైళ్ళు

మార్చు

దక్షిణ భారత దేశంలో మొదటి డబుల్ డెక్కర్ ఎ.సి రైలు కు ఈ స్టేషనులో నిలిపే సౌకర్యం కలదు.[9] ఈ క్రింది పట్టికలో ప్రతిరోజూ ఈ స్టేషను నుండి బయలుదేరు రైళ్ళ వివరాలు యివ్వబడ్డాయి. [10][11]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Bangalore Cantonment Railway Station". India Rail Info. Retrieved 29 March 2014.
  2. "All's well at the Yeshwantpur Railway Station". Indian Express. 14 September 2011. Archived from the original on 29 మార్చి 2014. Retrieved 19 ఏప్రిల్ 2015.
  3. "New railway booking counter at Cantonment". The Hindu. 2 May 2008. Archived from the original on 6 మే 2008. Retrieved 19 ఏప్రిల్ 2015.
  4. 4.0 4.1 "Facilities at City, Cantonment rly stations to be renovated". Deccan Herald. 14 July 2006. Archived from the original on 30 మార్చి 2014. Retrieved 19 ఏప్రిల్ 2015.
  5. "Amenities at Stations over South Western Railways" (PDF). South Western Railway. Retrieved 29 March 2014.
  6. "Hand trolleys launched at Cantonment railway station". Deccan Herald.
  7. "Railways to upgrade facilities at City stations". Deccan Herald. 1 Feb 2014.
  8. "Bangalore's Cantonment station gets a facelift, but passengers await a good canteen". Daily News and Analysis. 9 January 2011.
  9. "Enjoy double-decker train ride to Chennai". Deccan Herald. 24 Feb 2013.
  10. "Trains at Bangalore Cantonment Railway station". India Rail Info. Retrieved 29 March 2014.
  11. "Bangalore Cantonment Railway Station Details". indiantrains.org. Archived from the original on 15 జూలై 2012. Retrieved 29 March 2014.

ఇతర లింకులు

మార్చు