ప్రధాన మెనూను తెరువు

బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము

బెంజిమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము పుస్తకాన్ని పసుమర్తి శ్రీనివాసరావు రచించారు. దీనిని 1913 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి వారు ముద్రించారు.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin) అమెరికా స్వాతంత్రంలోనూ, ఆధునిక అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర కలిగిన వ్యక్తి. అనేక అంశాల్లో ఆయన తొలి అమెరికన్‌గా పేరొందారు. విద్యుత్తును కనిపెట్టడంలో ఆయన ఆవిష్కరణలు చాలా కీలకంగా పనిచేశాయి. రచయితగా, ముద్రణకర్తగా, సైంటిస్టుగా, పౌర ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి. ఆయన జీవితచరిత్రను ఆంధ్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టేందుకు గాను ఈ గ్రంథం రచించారు రచయిత.

విషయ సూచికసవరించు

 • బాల్యదశ
 • బోస్టను పట్టణము - శుశ్రూష
 • వార్తాపత్రిక - పరారీ
 • లండనుకు ప్రయాణము
 • లండనులోని యనుభవములు
 • ఫిలిడల్‌ఫియాకు తిరుగుదల
 • లింటో సమాజము
 • బెంజమిను - మెరిడిత్తు - ముద్రకులు
 • వివాహము
 • స్వయంకృషి
 • దేశోపకారి మరియు అయన ఒక గొప్ప మహొన్నతమైన వక్తిత్వవం కలిగిన వారు
 • మహోపకారములు - ఇతర వ్యాపారములు

మూలాలుసవరించు