బెరీలియం కార్బోనేట్

బెరీలియంకార్బోనేట్ ఒక రసాయన సమ్మేళనం.బెరీలియంకార్బోనేట్ ఒక ఆకర్బన సంయోగ పదార్థం.ఈ సంయోగపదార్థం రసాయనిక సంకేతపదం BeCO3

బెరీలియం కార్బోనేట్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13106-47-3]
పబ్ కెమ్ 61577
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య DS2350000
SMILES [Be+2].[O-]C([O-])=O
  • InChI=1/CH2O3.Be/c2-1(3)4;/h(H2,2,3,4);/q;+2/p-2

ధర్మములు
CBeO3
మోలార్ ద్రవ్యరాశి 69.02 g·mol−1
ద్రవీభవన స్థానం 54 °C (129 °F; 327 K)
బాష్పీభవన స్థానం 100 °C (212 °F; 373 K)
decomposes
0.36 g/100 mL
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1025 kJ/mol[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
52 J/mol·K[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 65 J/mol·K[1]
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Irritant (Xi)
Lethal dose or concentration (LD, LC):
150 mg/kg (guinea pig)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

మార్చు

బెరీలియంకార్బోనేట్ అణుభారం 69.02గ్రాములు/మోల్.బెరీలియంకార్బోనేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 54 °C(129 °F;327 K).బెరీలియంకార్బోనేట్ బాష్పీభవన స్థానం 100 °C(212 °F; 373K)

అణునిర్మాణం

మార్చు

బెరీలియంకార్బోనేట్ మూడు రకాలైన అణుసౌష్టావాలనుకలిగి ఉన్నది.అవి ప్రాథమిక, అనార్ద్ర, చతుర్భుజాకారం.ఇందులో అనార్ద్ర రూపం అస్థిరమైనది.ఇది విఘటన/వియోగం చెందటం వలన బేరియం ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఏర్పడును.అందువలన అనార్ద్ర బెరీలియంకార్బోనేట్ను కార్బన్ డయాక్సైడులో నిల్వచేయుదురు.బెరీలియంకార్బోనేట్ లో కార్బన్ డయాక్సైడ్నుబుడగలు ఏర్పరచులా పంపడం వలన చతుర్భుజాకార సౌష్టవం ఉన్న బెరీలియంకార్బోనేట్ ఏర్పడును.

ఉత్పత్తి

మార్చు

ప్రాథమికంగా బెరీలియంకార్బోనేట్ ఒక మిశ్రమలవణం.బెరీలియం సల్ఫేట్, అమ్మోనియం కార్బోనేట్ ల రసాయనికచర్య వలన బెరీలియం కార్బోనేట్ ఉత్పన్నమగును.ఇది కార్బోనేట్, హైడ్రాక్సైడ్ అయానులను కలిగి ఉండును.ఈ స్థితిలో రసాయనిక ఫార్ములా Be2CO3(OH)2.

భద్రత

మార్చు

బెరీలియంకార్బోనేట్ తో సంపర్కం వలన ప్రకోపనం, చికాకు కలుగును.దీనిని వాడునపుడు చాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొనవలెను ఎందుకనగా చాలాబెరీలియం సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలు.

ఇవికూడాచూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు