బైబిల్ పఠన ప్రాముఖ్యత
బైబిల్ ని చదువుటకు ముఖ్యమైన కారణం మనిషి తన అస్తిత్వాన్ని గుర్తు తెచ్కోచువడానికి చాల ప్రాముఖ్యమైనది. బైబిల్ లో దేవుడు మనుషులను తన పిల్లలుగా ప్రస్తావిస్తాడు.[1]
దీనిని బట్టి బైబిల్ చదవడం అనేది చాల అవసరము అలాగే దేవుడే తండ్రిగా మనిషితో మాట్లాడటం అనేది గొప్ప విషయం . దేవుడు తండ్రి అవుతే బైబిల్ చదవడం అనేది ఒక లేఖ ను చదవడమే. తండ్రి ఒక కుమారునికి రాసిన ప్రేమ లేఖ. దేవుడు మనిషి పట్ల ఈ స్వభావం కలిగి వుండటం వలన బైబిల్ చదవడం మరియు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన విషయం వుంది. బైబిల్ రాయబడ టానికి ముఖ్యకారణమైన దేవుడు మనిషి కోసం దీనిలో ఎన్నో విషయాలు వ్రాయీంచాడు. పాపం నుండి తప్పించుకోవడం, సాతాను శక్తిని అధిగమించే ఆశ్త్రాలు , మనిషిని ప్రేమించడం, జాలి,దయ,కరుణ,సహాయం,సహనం,ఓపిక ఇలా ఎన్నో విషయాలు దేవుడు మనిషికి నేర్పించాలి అనుకోని వ్రాయీంచాడు.
ఒక్క మాట లో చెప్పే విషయం కాదు కాబట్టి ప్రతి మానవుడు మార్పుచెంది తన వైపుకు మల్లుటకు మరియు స్వర్గం చేరుటకు దేవుడు చేసిన నిబందన గ్రంధము.మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి ఈ బైబిల్ ను రోజు చదవడం అవసరం. ఈ బైబిల్ చదవడం ద్వార చదివిన వ్యక్తీ మార్పు చెందడమే కాక మరొకరికి మార్పుకు కారణం అవుతాడు. దీనికి మూలం బైబిల్ లో వున్నామనిషి ఊహకు అందని మాటలు మరియు వాక్య ప్రేరణ ఇవి మనిషిని ఎంతల ప్రభావితం చేస్తున్నాయీ అంటే ఇందులో వున్నా మాటలు మనిషి రాస్తే ప్రపంచంలో ఇంతమందికి చేరువ కాదేమో, ఇది పేరుకు మనుషులు రాసిన, రాయీంచిన దేవుని మాటలు కనుక ప్రపంచ ప్రజలను ఇంతల ఆకర్షితులను చేస్తుంది. ఇండియా లో దేశ స్వాతంత్రానికి కారణమైన మహాత్మా గాంధీ గారుకు బైబిల్ లో ఒక మాట స్పూర్తిని ఇచ్చింది. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపు అన్నమాట గాంధీకి అహింస వాదంగా విప్లవం సృష్టించి దేశ స్వాతంత్రానికి కారణమయ్యాడు. ఇండియా లో గాంధీని మహాత్మా అంటారు మహాత్ములకు బైబిల్ అవసరమైంది.
అలాగే స్వామివివేకనంద ఇలా అన్నారు ఒకవేళ నేను ఏసుక్రీస్తు కాలంలో పుట్టి వుంటే నాగుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలు కడగాలని వుంది అని ఆయన పుస్తకంలో వ్రాసాడు. ఎలా చెప్పుకుంటూ పొతే ఎంతో మంది గొప్ప వాళ్ళకు స్పూర్తిని ఇచ్చింది బైబిల్. బైబిల్ లో వున్నా గొప్ప విషయాలు మనవ మనుగడకు చాల అవసరమైనవి. ఈ మతాన్ని స్వీకరించని వారికీ చదవడం బైబిల్ అవసరం అవుతే ఈ పుస్తకం వలన వారు గొప్పవాళ్ళు అనబడితే, ఈ బైబిల్ ప్రతి మానవుడు చదవలసిన పుస్తకం.
- ↑ "బైబిల్ పఠన ప్రాముఖ్యత పేజీని సృష్టిస్తున్నారు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2025-01-02.