బొగోటా
బొగోటా, కొలంబియా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. ఇది దేశ రాజకీయ, ఆర్థిక, పరిపాలనా, పారిశ్రామిక కేంద్రం.
బొగోటా | ||||||
---|---|---|---|---|---|---|
కొలంబియా రాజధాని నగరం | ||||||
బొగోటా, డిస్ట్రిటో కాపిటల్ | ||||||
Nickname(s): | ||||||
Motto(s): "Bogotá Reverdece" ("Bogotá Green", 2020–2023) | ||||||
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/South America" does not exist. | ||||||
Coordinates: 4°42′40″N 74°4′20″W / 4.71111°N 74.07222°W | ||||||
దేశం | Colombia | |||||
Department | Capital District Cundinamarca (see text) | |||||
స్థాపన | 1538 అగస్టు 6(traditional)[5] | |||||
Founded by | Gonzalo Jiménez de Quesada | |||||
Government | ||||||
• మేయరు | Claudia López (2020–2023) | |||||
విస్తీర్ణం | ||||||
• కొలంబియా రాజధాని నగరం | 1,587 కి.మీ2 (613 చ. మై) | |||||
• Urban | 307.36 కి.మీ2 (118.67 చ. మై) | |||||
• Rank | 32nd | |||||
Elevation | 2,640 మీ (8,660 అ.) | |||||
జనాభా | ||||||
• కొలంబియా రాజధాని నగరం | 74,12,566[3][4] | |||||
• Rank | 1st | |||||
• Metro | 1,07,00,000[6][7] | |||||
Demonym(s) | బొగోటన్ బొగోటానో, -na, Rolo (informal), Cachaco (informal) (es) | |||||
Time zone | UTC−5 | |||||
Postal code | 11XXXX | |||||
ప్రాంతపు కోడ్ | +57 1 | |||||
HDI (2017) | 0.794[11] | |||||
జిడిపి (పిపిపి) (2014) | USD 160 billion[12] | |||||
తలసరి జిడిపి (పిపిపి) (2014) | USD 17,500[12] | |||||
ప్రాథమిక విమానాశ్రయం | ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయం BOG (Major/International) | |||||
ద్వితీయ విమానాశ్రయం | CATAM none (Military) Guaymaral Airport none (Private Activities) La Vanguardia Airport VVC (Regional) | |||||
బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ | ట్రాన్స్మిలెనియో | |||||
బైకు మార్గాలు | R2-R29 | |||||
ర్యాపిడ్ ట్రాన్సిట్ | బొగోటా మెట్రో | |||||
Tramway | బొగోటాలో ట్రాములు Teleférico de Monserrate | |||||
Website | City Official Site Bogotá Tourism (in Spanish) |
బొగోటా, దేశానికి మధ్యలో బొగోటా సవానా అనే పీఠభూమిపై ఉంది. సందుర మట్టానికి 2,640 మీటర్ల ఎత్తున ఉంది. దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన రాజధానుల్లో ఇది మూడవది. ఇది 1,587 చ.కి.మీ. లలో వ్యాపించింది. నగరాన్ని 20 ప్రాంతాలుగా విభజించారు. సంవత్సరమంతా ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది..
దేశ పరిపాలాఅ వ్యవస్థతో పాటు అనేక అంతర్జాతీయ్ అవ్యాపార సంస్థలకు బొగోట్ నెలవు. కొలంబియా దేశపు వ్యాపార వాణిజ్య కేంద్రం.[13][14] The దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింహభాగం ఇక్కడికే వస్తాయి.[15] దేశ స్థూల దేశీయోత్పత్తిలో 24.7% బొగోటాలోనే జరుగుతుంది. నగరంలోని ఎల్ డొరాడో విమానాశ్రయం గుండా లాటిన్ అమెరికాలో కెల్లా అత్యధిక సరుకు రవాణా జరుగుతుంది. అత్యధిక ప్రయాణీకులు ప్రయాణించే విమానాశ్రయాల్లో ఇది మూడవ స్థానంలో ఉంది.[16] దేశం లోని అత్యధిక విశ్వవిద్యాలయాలకు, పరిశోధనా కేంద్రలకూ బొగోటా నెలవు.[14] 2014 నాటి విశ్వ నగరాల ఇండెక్సులో బొగోటా 52 వ స్థానంలో నిలిచింది.[17]
మూలాలు
మార్చు- ↑ "Consulta de la Norma". Alcaldiabogota.gov.co. Archived from the original on 8 జూలై 2017. Retrieved 19 June 2017.
- ↑ "Bandera, Escudo e Himno de Bogotá - Instituto Distrital de Turismo". bogotaturismo.gov.co. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 24 జూన్ 2020.
- ↑ "Hay más de 7 millones de habitantes en Bogotá, según cifras del censo". El Tiempo. Archived from the original on 6 July 2019. Retrieved 6 July 2019.
- ↑ "Information" (PDF). www.dane.gov.co. 2019. Retrieved 2020-03-26.
- ↑ Henderson, James D.; Delpar, Helen; Brungardt, Maurice Philip; Richard N. Weldon (2000). A reference guide to Latin American history. M.E. Sharpe. p. 61. ISBN 978-1-56324-744-6. Retrieved 5 August 2011.
- ↑ 6.0 6.1 Duncan Smith. "World City Populations 1950 - 2030". Archived from the original on 13 డిసెంబరు 2015. Retrieved 18 December 2015.
- ↑ 7.0 7.1 "Bright lights, big cities. Urbanisation and the rise of the megacity". economist.com. Archived from the original on 14 December 2015. Retrieved 23 December 2015.
- ↑ "Bogotá una ciudad Andina" (in Spanish). la Alcaldía Mayor de Bogotá. Archived from the original on 11 December 2013. Retrieved 2010-11-19.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Poblacion Municipal DANE". Archived from the original on 21 February 2015. Retrieved 25 May 2015.
- ↑ "2005 Census" (in Spanish). Departamento Administrativo Nacional de Estadística DANE. Archived from the original on 3 February 2017. Retrieved 2012-02-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sub-national HDI - Area Database - Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-13.
- ↑ 12.0 12.1 "Global Metro Monitor 2014". Brookings Institution. Archived from the original on 25 May 2017. Retrieved 22 January 2015.
- ↑ "Hot spots: Benchmarking global city competitiveness" (PDF). The Economist Intelligence Unit. Archived from the original (PDF) on 16 మే 2017. Retrieved 5 January 2016.
- ↑ 14.0 14.1 Harvard University (2011). The Talent Issue. Harvard Business Review.
- ↑ "IBM destaca a Bogotá como la ciudad con mayor número de proyectos de inversión extranjera en Latinoamérica" (in స్పానిష్). IBM-Plant Location International (IBM-PLI). Archived from the original on 5 జనవరి 2016. Retrieved 5 January 2016.
- ↑ "El Dorado International Airport". eldorado.aero. Archived from the original on 25 ఫిబ్రవరి 2016. Retrieved 9 September 2016.
- ↑ "2014 Global Cities Index and Emerging Cities Outlook". atkearney.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 5 January 2016.