బొబ్బిలి దొర ఫిబ్రవరి 13, 1997న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ప్రొడక్షన్స్ పతాకం కింద పొత్తూరి భవాని, సి.హెచ్. వినోద్ కుమార్, యామిని మధుసూధన్, కంటిపూడి పద్మావతి లు నిర్మించిన ఈ సినిమాకుక్ బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ ఘట్టమనేని, విజయనిర్మల, సంఘవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

బొబ్బిలి దొర
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కామేశ్వరరావు బోయపాటి
తారాగణం కృష్ణ,
సంఘవి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • కృష్ణ ఘట్టమనేని,
 • విజయనిర్మల,
 • సంఘవి,
 • సంగీత,
 • కైకాల సత్యనారాయణ,
 • బాలయ్య మన్నవ,
 • రామిరెడ్డి,
 • ప్రసాద్‌బాబు,
 • బి. పద్మనాబం,
 • తనికెళ్ల భరణి,
 • బాబూమోహన్,
 • రాళ్లపల్లి,
 • మల్లికార్జున్ రావు,
 • శ్రీహరి,
 • రాజా రవీంద్ర,
 • ఆహుతి ప్రసాద్,
 • చంద్రకాంత్,
 • శ్రీనివాస్ రెడ్డి,
 • దువ్వాసి మోహన్ ,
 • ఈశ్వర్ రెడ్డి,
 • శివ పార్వతి,
 • మధులత,
 • రజిత,
 • అల్ఫోన్స్,
 • స్వాతి బోడేకర్,
 • మానస,
 • శ్వేత మీనన్,
 • ఝాన్సీ

సాంకేతిక వర్గం మార్చు

దర్శకత్వం: బోయపాటి కామేశ్వరరావు

స్టూడియో: శ్రీ ప్రొడక్షన్స్

నిర్మాతలు: పొత్తూరి భవాని, సి.హెచ్. వినోద్ కుమార్, యామిని మధుసూధన్, కంటిపూడి పద్మావతి

సమర్పణ: వీరపనేని శ్రీ రమణ కుమార్

సంగీత దర్శకుడు: కోటి

మూలాలు మార్చు

 1. "Bobbili Dora (1997)". Indiancine.ma. Retrieved 2022-11-14.