బొమ్మల పెళ్లి 1958లో విడుదలైన తెలుగు సినిమా. ఇది తెలుగుభాషలోను, తమిళభాషలో బొమ్మై కళ్యాణం పేరుతోను ఏకకాలంలో నిర్మించబడింది.

బొమ్మల పెళ్లి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎమ్.కృష్ణస్వామి
నిర్మాణ సంస్థ అరుణ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శివాజీ గణేశన్
  • నాగయ్య
  • ఎస్.వి.రంగారావు
  • నల్ల రామమూర్తి
  • రమణారెడ్డి
  • జమున
  • శాంతకుమారి
  • ఋష్యేంద్రమణి
  • మైనావతి
  • సూర్యకాంతం

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఆర్. ఎం. కృష్ణస్వామి
  • సంగీతం: కె.వి. మహదేవన్

పాటలు

మార్చు
  1. ఔనా ఇది తుది అవునా ఎడబాటే ఇక గతి యవునా - జిక్కి - రచన: ఆత్రేయ
  2. కల్యాణమే చెలి వైభోగమే కన్నులపండుగ ఈ దినమే - ఎ.పి.కోమల బృందం - రచన: ఆత్రేయ
  3. చిటిబావా చిటిబావా చేసుకుంటావా పెళ్ళిచేసుకొని - స్వర్ణలత,పిఠాపురం - రచన: ఆత్రేయ
  4. చిక్కావే చినదాన నిక్కావే నెరజాణా ఎగిరే ఎద్దే గంతను - పిఠాపురం - రచన: ఆత్రేయ
  5. నిన్నే నిన్నే మేఘమా నిముషం సేపు ఆగుమా - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
  6. రావో కనరావో ఇటు రానేలేవో నన్ను చేరగ రావో - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: శ్రీశ్రీ
  7. రారమ్మా రారమ్మా బొమ్మలపెళ్ళి నేడమ్మా రంగైన అల్లుడుగారి - జిక్కి బృందం - రచన: అత్రేయ
  8. వసంతమింతేనా ఈ వసంత మింతేనా మూడుదినాల - జిక్కి - రచన: ఆత్రేయ
  9. హరేరాం హరేరాం అక్కకూతురు అడిగి చూశాం -
  10. హాయిగా తీయగా అనురాగం పండగ ఆనందం నిండగా - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: ఆత్రేయ

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బొమ్మల పెళ్లి