బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది
2021లో విడుదలైన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం
బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది 2021లో విడుదలైన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం. మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, దత్తి సురేష్‌బాబు, సోమేశ్ ముచ్చర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కుమార్ కోట దర్శకత్వం వహించాడు.[1][2] ఈ చిత్ర టీజర్ ను నటి ప్రగ్యా జైస్వాల్ 2020 డిసెంబరు 22న విడుదలచేసింది.[3] ఈ సినిమా 2021 ఫిబ్రవరి 5న విడుదలైంది.[4]
బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది | |
---|---|
దర్శకత్వం | కుమార్ కోట |
రచన | ఏలూరు శ్రీను |
నిర్మాత | లుకాలపు మధు సోమేశ్ ముచర్ల |
తారాగణం | షకలక శంకర్ ప్రియ |
ఛాయాగ్రహణం | ఫణింద్ర వర్మ అల్లూరి |
సంగీతం | పిఆర్ |
నిర్మాణ సంస్థ | మణిదీప్ ఎంటర్‌టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2021 |
సినిమా నిడివి | 109 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు - సినిమాలో పాత్ర పేరు
మార్చు- షకలక శంకర్ - గోలి[5]
- ప్రియ - శ్రీముఖి
- అర్జున్ కళ్యాణ్
- రాజ్ స్వరూప్
- మధు
- స్వాతి
- అవంతిక
- హీనా
- రితిక చక్రవర్తి
- సంజన చౌదరి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు : కుమార్ కోట
- కథ, డైలాగ్స్ : ఏలూరు శ్రీను
- నిర్మాతలు : లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల
- మ్యూజిక్ : పిఆర్
- బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాణ నిర్వాహణ : దత్తి సురేష్ బాబు
- పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
- కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి
మూలాలు
మార్చు- ↑ Ragalahari (22 September 2020). "First Look of Shakalaka Shankar's 'Bomma Adirindi-Dimma Thirigindi' is out!". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
- ↑ Eenadu (26 September 2020). "బొమ్మ అదిరేలా.. - Shakalaka Shankar new Bomma Adirindi Dimma Thirigindi". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
- ↑ Times of India. "Bomma Adirindi Dhimma Tirigindi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
- ↑ Andhrajyothy (21 August 2020). "'బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.