బోయినపల్లి మండలం

తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం


బోయినపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. బోయినపల్లి, ఈ మండలానికి కేంద్రం.

బోయినపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°32′03″N 78°56′19″E / 18.534304°N 78.938713°E / 18.534304; 78.938713
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం బోయినపల్లి (బోయినపల్లి మండలం)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,240
 - పురుషులు 19,569
 - స్త్రీలు 19,671
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.47%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.83%
పిన్‌కోడ్ 505524

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 39,240 - పురుషులు 19,569 - స్త్రీలు 19,671. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 39,240. జనాభాలో పురుషులు 19,569 కాగా, స్త్రీల సంఖ్య 19,671. మండలంలో 10,235 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బోయినపల్లి
  2. దుంద్రపల్లి
  3. అనంతపల్లి
  4. మల్కాపూర్
  5. తడగొండ
  6. కోరెం
  7. బూర్గుపల్లి
  8. స్థంభంపల్లి
  9. విలాసాగర్
  10. వర్దవెల్లి
  11. శభాష్‌పల్లి
  12. కొదురుపాక
  13. నర్సింగాపూర్
  14. కొత్తపేట
  15. మన్వాడ
  16. మల్లాపూర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు