బోయిన భాస్కర్
బోయిన భాస్కర్ (జననం: ఆగస్టు 15, 1970) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]
బోయిన భాస్కర్ | |
---|---|
జననం | బోయిన భాస్కర్ ఆగస్టు 15, 1970 కరీంనగర్ జిల్లా, పోతారం తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
బాల్యం
మార్చుఈయన 1970 ఆగస్టు 15 న కరీంనగర్ జిల్లాలోని పోతారం గ్రామంలో జన్మించారు.
కథలు
మార్చు- గడ్డిపువ్వు
- పసివాడి భయం
- యామిని
- ఆమె
- కన్నెమోజు
- దేవున్ని చూడాలని ఉంది
- నల్లమల్లి
- వలస
మూలాలు
మార్చు- ↑ బోయిన భాస్కర్. "రచయిత: బోయిన భాస్కర్". kathanilayam.com. Retrieved 18 February 2018.