బోయ వారి గోత్రాలు
బోయలకు 23గోత్రములు లున్నవి. వీరిలో సూర్య, చంద్ర, నక్షత్ర వంశములున్నవని శ్రీ ఆర్. బి. కిత్తూర అను రచయిత తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. వీరికి సుమారు 282 గృహనామాలు ఉన్న
గమనిక:ఇందు తెలియపరచినవి వాడుకభాషలో కొద్ది మార్పులు కలిగి ఉండవచ్చును ఇందులోలేనివి కూడా అనేకము ఇంటిపేర్లు కలిగి ఉన్న బోయలు ఉన్నారు. మీ ఇంటి పేర్లు తెలిపితే మలి ముద్రణలో ప్రచు రిస్తాము.
వంశము | గోత్రము | ఉపగోత్రము/ఇంటిపేరు | ఇంటిదేవుడు | పరిపాలించినదేశము | ||
సూర్యవంశము | సహకేతు | సాకే, శెట్టిల, పామడ్ల, | మహాదేవ(శివ) | అయోధ్యా | ||
సాకేతు, జమదగ్ని | నల్లంకి | తేరుసామంత,శార్జ,సాత్విక,
మునీశ్వరుడు |
మహాదేవ(శివ) | సింహళ
(సిలోన్) | ||
కంకాళసహకేతు | కల్మాశ,కాదుచరారు | మహాదేవ(శివ) | కిరాతదేశము | |||
కురంగసహకేతు | పుళింద,ఉరిసింఘ,కురంజరు | భూదేవి | కురుదేశము | |||
కిన్నర | కంకుల,కిన్నర,క్లిభిశ | వృషభరాజు | కళింగదేశము | |||
భూచక్ర | రాజబూటక,రాజధాని,రాఘవభూటిక,దేవల,కలశ,సిద్దకల్లు,అక్కల,మారప్ప,మాచికల్లు,ఆలకట్టు,కురహాట్టు | సూర్యదేవుడు | భోజరాజ్యము,రాయదుర్గవంశమువారు | |||
అగస్త్య | అంకె,అజ్జముట్టి,శల్య | భానుకోటిసూర్యుడు | గాంధారదేశము | |||
రాధాకృష్ణవిట్టల | రాఘోజి,రంగస్య,రాజపుత్ర, సింగిల్లి | శ్రీకృష్ణుడు | మహారాష్ట్రదేశము | |||
కెంగపుట్టల | పువ్వుల,పూల,మల్లెల,పాముల,గోవిన,గోపాలపాటు,మస్జె | విరూపాక్షుడు | హంపి,తరికెరదేశములు | |||
పుట్టల | చిన్నమాగెల,చెన్నమగల,చిన్నమగలు,చెన్నంకోల,మాగెల,మాగల, బల్లయన,బల్లెల,భీష్మపంచక | భానుకోటిసూర్యదేవుడు | విధర్భ | |||
విట్టల | ఆనంద,భిల్ల,గాకన్న,లక్షేల,లక్మెల | భానుకోటిసూర్యదేవుడు | విధర్భ | |||
రాజశ్రుంగ | రాజగిరి,రామాంక,భాజ్జనత్,గెంగనాథ్ | భానుకోటిసూర్యదేవుడు | మాళవదేశము | |||
శౌర్య | ఎనుముల, తమలమత్తేరు,భిల్లిన,సురేరు,యరకత నాయక,బలనాయక,యరబలనాయక,ఓబనాయక,బొబినాయక.బోసి,భోసురు,భోశాన,పెద్దలనాయక,పెద్దనాయక,చిత్తగతనాయక,అరకోరు,అజ్జప,యడ్ల,ఎద్దల,పెయ్యల,పయ్యావుల,గౌరపోరు,దేవదల,దేవల,బొమ్మదేవడ్లనాయక,బొమ్మదేవర,యాకలవారు,గుజ్జల,అజ్జ,అజ్జడ్లు,యర్రపోతుల,గంగనాయక,పెన్నయ,చిన్నగట్లు,చిన్నంగరు,తొడల | అల్లమ్మ,విష్ణు,దేవుడు | జిగలోరు,నాయకన్ హట్టి,నన్నివల,గోనూరు | |||
చంద్రవంశము | మహిపర్రి,మహీపాల | మండల,మండ్ల,మళ్ళ,కామకెతుల,కంగెట్ల,లింగద,సామ్నాల,ముగల,పరమశివ,పెద్దల,కమ్మల,కమ్మనవ,గోపన,యమదల,పావకనవ,పావకలువ,గద్దల,గంగడాల,దిచిట్ల,మాదాల,బుల్లదల,భూల్లాల,భూల్లన,నలకేతుల,గజ్జల,ముచ్చర్ల | లక్ష్మీదేవి,సూర్యదేవుడు,శ్రీరంగనాథుడు | హస్తినావతి,ఆనెగొంది | ||
మత్స్యఋషి | భోగ్యము,భోగినేని,భోగ్య,బల్లి,నగరంతక,కావలి,గుమ్మట,గొల్లల,గెద్దెల,హోల్లేపరాల,మిల్లెలనెల్లేల,నెల్లెడ,నెల్లెల,గోసల,గోశాల,గోస్లా,ముదగంట | బంగారు బొమ్మరాజు | గుర్జారరాజులు(గుజరాత్ దేశము) | |||
కూష్మాండఋషి | కురువంత,కుంతల,కుంభాల,కత్తి,కటారి,ఎతి,బుందేల,వోటల | మహాదేవశివ | బార్బరాదేశము | |||
రాజమహకేతు | కురియ,కురుబ్ల,కురియారు,రాజీల,రన్నియ,కన్నెల, | బొంగరాల రాజుబొమ్మ | కొంకణదేశము | |||
విష్ణు | బసవ,భరిమంధాల,భల్లెల | సూర్యదేవుడు | బంగాళాదేశము | |||
పర్వత | నాగరస,లక్ష్మల | పోతరాజు | కోసలదేశము | |||
కశ్యప | కాలువ,కన్నెల,కలగ,ఆదోని, | పోతరాజు | కోసలదేశము | |||
Mallepulla | Daggu | శివ | రాజస్తానదేశము | |||
భరద్వాజ | ముచ్చల,మీనిగ,మల్లెల | శివ | చిత్రదుర్గ,కోలారు దేశములు | |||
నక్షత్రవంశము | వాల్మీకస | అనాల,ఆచర్ల,అక్కల,అవల,అనగల,అరసున్నయన,అన్న్యన,అందదేవర,అనుగుమోల,అంతెల,అలకేరు,బాపిల,బదేశాల,బడకల,బన్నెల,బేరగరిమర్దెల,భట్టర్,బచకల,బచ్చకల్లేరు,భాసల,భసకల,భాసలద,భాసుర,బానురు,బిడ్డలా,బిద్దుడ్ల,బృద్దిడ్ల,బృలెటెలికేండ్ల,బుట్లుగాను,బుటకల,బుట్టిగల,భుల్లన,బుద్దుబారణ,బుద్దుబెర్నా,భుచక,బెల్లోల,బెల్లల్లి,బెల్లేరు,బెల్లెయ,బెల్లెన,బెల్లారు,బెణ్డ్ళారు,బెంచేల,బెనెకన,బోగీమారు,బొపినాయక,బోనహళ్లియోరు,బోడ,బోడదాస,బోడిపలాల,బోగీల్లోరు,బెగిల్లరి,బండ్లేబల,బెంతెల,బెంతలోరు,బండారు,బంగారు,బండ్లమూల,బిబ్లోరు,భరకర,బరంగి,భోగి,బిజ్జడ్లు,చక్రడా,చామలముత్తేరు,చింగాటనాయక,చినమదేల,చినకుముట్టినమలేలు,చిన్నాకటనరు,చెన్నకలనరు,చిన్ననాయక,చెడుబోతుల,చెడ్డీబొట్ల,చందబలేన,చందబలేరు,చంపాల,చందన,చెంచల,చిత్రయ్య,చన్నారు,దలమండ్ల,దడ్డిదాస,దద్దిమతేరు,దాసర్లు,దాసరి,ద్వారపాల,డాకుల,ద్విరకల్లేరు,దేవరకల్లేరు,దేవరకురియరు,దొడ్డనాయక,దొనమండల,దొన్లోరు,దుశ్యారు,గబ్బెల,గబ్బిలవారు,గవలేరు,గోలేరు,గౌలారు,గోలారు,గన్నెర,గన్నెర్ల,గనారు,గద్దుబార్ర్య,గగ్రిదాస్,గట్టిమలేరు,గజగడ్లారు,గుజుగుడ్లు,గడపనారు,గరపల,గద్రపలోరు,గడవర్లు,గురగల,గుదగల,గూటమి,గుడికొల్లేరు,గుల్లన,గుద్దెటి,ఎడ్డ్ల,గుడెకోటేమల్లెలు,గునారు,గోనురారు,గెనేరు,గెజ్జెదారు,ఘోడెన,గోరేల,గోరేలరు,గొర్లరు,ఫోదేన,గొడుగుదాసరు,గౌంపూరు,గంగవారము,గలియ,హబనారు,హురలుయ,హుల్లేరు,హువామూడల,హొన్నాపూలవ,హొన్నాకెంగారు,హోమ్మముదల,హొన్నాచెంచుల,హొన్నామీనుగుల,హొన్నాపోతగోలి,హొన్నాగోసల,హొన్నాబంట్ల,హొన్నాల్లే,హొన్నాపోరాలవ,హిందుగూడరి,హమాత్రి,హోత్మలారు,హెగ్డే,ఇమ్మల్లు-ఇమ్మల్లు, ఇమ్మలారు, ఇడ తరప, ఎయార్గర్ ,ఈశ్వరపరమేశ్వర,జకలరు,జనకొనల్,జగ్గల,జానుక్తి,జన్నెనోరు,జనమూల,జెదల,జగ్నోరు,జీనగలరు,జీరబోతుల,జింకల,జుక్కల,జెర్రబోతుల,జెన్నెనైడింగ,జంపాల,జంపాలోరు,జంగల,జంటల,జోడెన,కలిశాల,కనగాల,కరేసళ్ళ,కలఫ్డేవరు,కళ్ళల్లెరా,కపిలా,కబ్బిల,కపిలోరు,కస్తూరి,కళ్యాణ్డ,కావలద,కావల,కౌలారు,కౌలుమలేల,కనినోరు,కదిన,కంచికర్ల,కాలీద,కాశీ,కచ్చికోండ్ల,కలిమాళ్లనాయక,కిరియముచ్చేలా,కుర్తీర,కుర్గలేరా,కుర్గతెల,కుక్కుదాల,కుక్కల,కుంచెల,కుంట,కురుసల,కుర్లన,కుర్లెర,కురల,కేంచక్క,కెంగల,కెంగర,కెంగాలు,కెండాకలరు,కెట్టలు,కెమ్మదల,కేసల,కసల,కేశాలవారు,కేశయ్యారు,కశయ్యారు,కుందలోరు,కుంట్రీలు,కీచుగారు,కుందేరు,కెంసల్యారు,కేంత్రిగారు,కొలయియాలేవారు,కొంగల,కొనసాగర్-పల్లెవారు కోసల, కర్రెనవారు
కొల్ల,కుండ్రీల, కంపిల,కంగెళ్ళ,మల్లనాయక,మల్లన,మళ్ళారు,మెళ్ళారు,మసకల,మసకలోరు,మసాకేన,మసేన,మంగేళ్ళ,మామిగెలరు,మంగెల,మలగల్లర్,మనపొల్లర్,మన్నలర్,మన్నలరు,మల్లగారు,మనేగల,మరలేయా,మలేయ,మెడలోరు,మసేలోరు,మసర్లు,(పెరుగువారు),మకనడకు,మీసాలునాయకవారు,ముంబడ్ల,ముమ్మళ్లవారు,మిశ్శ్య్యనవారు,మిమ్మళ్ళు,ముమ్మడ్ల,ముమ్మదల,ముత్యాల,ముత్తల,ముట్టెరు,ముర్తిరు,ముదిగొండ్లోరు,ముతశ్శయారు,ముచ్చల,ముద్దలా,ముచ్చట్ల,ముంగాల,ముదగండ్ల,ముందాసదారు,ముడ్లపోరు,మున్నులు;మేకల,మెటకొప్పినవారు,మెస్లోరు,మోటమల్లన,మొగళ్ళారు,మొన్నలర్,మల్లగ్లర్ –కొనిగల్,నల్లుల,నవన్, నవాని, నవనీయ ,నల్లబోతుల,నల్లబోడులు, నల్లేతెయర్, నగరదవారు,నల్లపామదలు,నల్లపామదల,నల్లగీతల,నల్లనేరు,నల్లదేవరుబుతికలు,నల్లబలాలు,నాకేల,నాగలను,నగల,నగరశరు,నామాల,నాదేర్ల,నేయిగుజ్జల,నాలదుర,నీరకాశీ,నీల్మరు,నిచ్చమల్లయ,నెల్లేల,నెల్లేడ,నత్తసారు,నేనులారు,ఔరస,ఓటలవారు,ఒక్లారు,పగల,పట్టపు,పుట్టపల్లానర్రు,పాటిపల్లుల,పల్లె,పెరిమట్టగర్రు,పాయోరు,పాలేజ్జి,పగడపోతుల,పానువులూరు,ప్యాపిలి,పులబ్బగరు,పరామికుల,పరముచారు,పడాల,పడ్డాల,పెద్దల,పింగర,పిక్కిలి,పిరియమినుగలవారు,పుట్టలవారు,పుట్టపుల,పురలే,పుర్తీరు,పూవుల-గంపల, పూసరపల్లిపాముదుల ,పువములవ, పెద్దముక్కుల, పెదమంగెల,పెదమకిల,పెరుమక్కల,పింగలివారు,పోతుగోలేరు,పోతల,పోతుల,పొలారు,పందెలరు,పీతలదేవరు,పెంజే, రంబేల ,రంగల,రైగుజాల, రొయబోరు, రాయబారు,రోమన,సనకన్న,శంకల,సల్లబోతుల,సదాకేతుల,సమ్మల,సంతల,సాతె,సత్వల,సచిదు,సమ్మతల,సామంతుల,సిబ్శీల,సిలవళ్ళు,సిలలదేవరు,సిద్దపల్లిబుతికలు,శీలయోల్లు,సురేపాకల,సూర్యారు,సెట్న,సోట్టి,సొంటేల,సోలుమల్లెలు,సౌలసరువల,సోల్లేరు,తరముల్ఖర,తిరుముక్కల,తెలగర,తాపుల,తట్ట్లెల్లర్,తయాటోనిపద్లే,తరుమనేరు,తుతికూల్యనవ,తోదేనరు,టోపాల,ఉద్దలరు,ఉరపలద,వల్మీకారు,వడెలరు,వెన్నెల,వంకల,వంకదారు,ఎకరపోతలెరు,ఎలుబిన,ఎద్దుల,ఎడ్ల,ఎక్కెల,ఎర్రిస్వామి,ఎదెలారు,ఎట్టిన,యమదల,,యమదేవరు,యమలోరు,యకలవ,యారాలు,యమదేవల,యమగతలు,యారగతలు,యరగతల,యెరబోతుల,యరపామదల,యరగంటనాయకలు,యరగొట్ల,యరగొతే,యరమంచినాయక,యరబొమ్మరు,యందుల,ఏడుకొండల,ఎలుబెత్తలదేవర,యకలోడి,ముడుకల,సిరిమగల, మేష,హందారుదేవరుc fh |
||||
Nallabothula sundi fort, aradya dhivam chennakesava swami,gothram Siva naga mallee. | ||||||
*1.ఆధారములు
1.వాల్మీకి వంశాజర-శ్రీ ఆర్.బి.కిత్తూర,కన్నడభాషలో ప్రచురితము.
2.వాల్మీకి వంశపావని-డి.రంగనాయకలు,కన్నడభాషలో ప్రచురితము.
3.వాల్మీకి-శ్రీ చరబండరాజు
గమనిక:ఇందు తెలియపరచినవి వాడుకభాషలో కొద్ది మార్పులు కలిగి ఉండవచ్చును ఇందులోలేనివి కూడా అనేకము ఇంటిపేర్లు కలిగి ఉన్న బోయలు ఉన్నారు.ఉదాహరణకు ఇందులో రచయత ఇంటిపేరు కూడా లేదు.మీ ఇంటి పేర్లు తెలిపితే మలి ముద్రణలో ప్రచు రిస్తాము.
|
|
|
|
|
101 నుండి 200 వరకు గల యింటి పేర్లు
మార్చు
|
|
|
|
|
201 నుండి 281 వరకు గల యింటి పేర్లు
మార్చు
|
|
|
|
|
ఆధారాలు
మార్చు- 1.Castes and Tribes of Southern India-Edgar Thurdston and Rangachaary,1909
- 2.శ్రీ మత్ భాగవతము,శ్రీ విష్ణు పురాణము-వేదవ్యాసుడు,పరాశరుడు
- 3. వాల్మీకి వంశాజర-శ్రీ ఆర్.బి.కిత్తూర,దావణగెరె
.*4.ఆంధ్రుల చరిత్ర-ఆచార్యడా. బి.ఎస్.ఎల్.హనుమంతరావు
- 5.హంపి నుండి హరప్పా దాకా-ఆచార్య తిరుమల రామచంద్ర,2003,సాహితి అకాడమీ అవార్డ్ గ్రహీత
- 6. రాయలు బోయవారే-ఆంధ్రజ్యోతి దినపత్రిక-గుంతలగారి శ్రీనివాసులు,ద హిందూ,ఆంగ్లదినపత్రిక-శ్రీ ఎస్.డి.తిరుమలరావు,cf.కూడేటి ఓబయ్య.
- 7. Historical sketches of south India-Mark Wilks,Murre Hummick-1817(1980) cf.నాగప్ప
- 8.డా.చిప్పగిరి,2012