బోస్ కార్పొరేషన్

బోస్ కార్పొరేషన్ ప్రధానంగా ఆడియో పరికరాలు తయారు చేసే ఒక అమెరికన్ సంస్థ. ఈ సంస్థను 1964 లో అమర్ బోస్, అమెరికాలోని మసాచుసెట్స్, ఫ్రేమింగ్‌హాం లో ప్రారంభించాడు. ఈ సంస్థ హోం ఆడియో సిస్టంస్, స్పీకర్స్, నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్లు, ప్రొఫెషనల్ ఆడియో సిస్టంస్, వాహనాల్లో వాడే ఆడియో పరికరాలకు ప్రసిద్ధి చెందింది.[4][5][6]

బోస్ కార్పొరేషన్
Typeప్రైవేటు సంస్థ
పరిశ్రమఆడియో ఎలక్ట్రానిక్స్
స్థాపన1964; 60 సంవత్సరాల క్రితం (1964)
Foundersఅమర్ బోస్[1]
ప్రధాన కార్యాలయంఫ్రేమింగ్‌హాం, మసాచుసెట్స్ , అమెరికా
Areas served
ప్రాంతాల సేవలు
Key people
లీలా స్నైడర్ (CEO)[2]
Productsఆడియో పరికరాలు
RevenueUS$3.6 బిలియన్లు (FY 2020)[3]
Number of employees
8,000+ (FY 2020)[3]
Websitebose.com Edit this on Wikidata

మూలాలు మార్చు

  1. "Spotlight: Amar Bose, the guru of sound design", International Herald Tribune, May 11, 2007. Retrieved November 17, 2012
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Snyder2020 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 "Bose 2020 sustainability report", 2020. Retrieved April 26, 2020
  4. "Founder of Mass.-based Bose audio firm dies at 83". Associated Press: The Big Story. 12 July 2013. Archived from the original on 7 డిసెంబరు 2014. Retrieved 17 నవంబరు 2021.
  5. "Bose Knows a Bit About Pro". FOH Online. July 2014. Archived from the original on August 29, 2014.
  6. "The history of Bose in-car audio, from an '83 Seville, to the 2015 Escalade". Digital Trends. 8 October 2014.