బోస్ కార్పొరేషన్
(బోస్ కార్పోరేషన్ నుండి దారిమార్పు చెందింది)
బోస్ కార్పొరేషన్ ప్రధానంగా ఆడియో పరికరాలు తయారు చేసే ఒక అమెరికన్ సంస్థ. ఈ సంస్థను 1964 లో అమర్ బోస్, అమెరికాలోని మసాచుసెట్స్, ఫ్రేమింగ్‌హాం లో ప్రారంభించాడు. ఈ సంస్థ హోం ఆడియో సిస్టంస్, స్పీకర్స్, నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్లు, ప్రొఫెషనల్ ఆడియో సిస్టంస్, వాహనాల్లో వాడే ఆడియో పరికరాలకు ప్రసిద్ధి చెందింది.[4][5][6]
రకం | ప్రైవేటు సంస్థ |
---|---|
పరిశ్రమ | ఆడియో ఎలక్ట్రానిక్స్ |
స్థాపన | 1964 |
స్థాపకుడు | అమర్ బోస్[1] |
ప్రధాన కార్యాలయం | ఫ్రేమింగ్‌హాం, మసాచుసెట్స్ , అమెరికా |
కీలక వ్యక్తులు | లీలా స్నైడర్ (CEO)[2] |
ఉత్పత్తులు | ఆడియో పరికరాలు |
రెవెన్యూ | US$3.6 బిలియన్లు (FY 2020)[3] |
ఉద్యోగుల సంఖ్య | 8,000+ (FY 2020)[3] |
వెబ్‌సైట్ | bose |
మూలాలు
మార్చు- ↑ "Spotlight: Amar Bose, the guru of sound design", International Herald Tribune, May 11, 2007. Retrieved November 17, 2012
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Snyder2020
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 3.0 3.1 "Bose 2020 sustainability report", 2020. Retrieved April 26, 2020
- ↑ "Founder of Mass.-based Bose audio firm dies at 83". Associated Press: The Big Story. 12 July 2013. Archived from the original on 7 డిసెంబరు 2014. Retrieved 17 నవంబరు 2021.
- ↑ "Bose Knows a Bit About Pro". FOH Online. July 2014. Archived from the original on August 29, 2014.
- ↑ "The history of Bose in-car audio, from an '83 Seville, to the 2015 Escalade". Digital Trends. 8 October 2014.