2006లో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు చేత బ్యాంబి 2 చిత్రం నిర్మించబడినది. ఒక జింక, దాని తల్లిదండ్రులు, స్నేహితుల పాత్రలను ఆధారంగా చేసుకొని రాయబడిన 'బ్యాంబి, ఎ లైఫ్ ఇన్ ద వుడ్స్ ' అనే నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి అత్యుత్తమ యానిమేషన్ చిత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.

బ్యాంబి 2 (Bambi II)
దర్శకత్వము బ్రియాన్ పిమెంటల్
నిర్మాత జిమ్ బాలన్టైన్
జెఫ్రీ మొజ్నెట్
డేవ్ ఓకే
రచన అలిసియా కిర్క్
బెన్ గ్లాక్
తారాగణం అలెగ్జాండర్ గౌల్డ్ /> పాట్రిక్ స్టీవర్ట్
బ్రెండన్ బెర్గ్
నిక్కీ జోన్స్
ఆండ్రియా బోవెన్ /> ఆంథోనీ ఘనామ్
కీత్ ఫెర్గూసన్
ఎలి లిన్నెట్జ్
బ్రియాన్ పిమెంటల్ <br
కరోలిన్ హెన్నిసి /> క్రీ వేసవి
ఏరియల్ వింటర్
మాక్ కెన్న కౌగిల్
ఎమ్మా రోజ్ లిన
డిస్ట్రిబ్యూటరు వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు
విడుదలైన తేదీలు ఫిబ్రవరి 7, 2006 (అమెరికా)
నిడివి 72 నిముషాలు
భాష ఆంగ్లం
Preceded by బ్యాంబి (1942)

కథసవరించు

తారాగణంసవరించు

అలెగ్జాండర్ గౌల్డ్
పాట్రిక్ స్టీవర్ట్
బ్రెండన్ బెర్గ్
నిక్కీ జోన్స్
ఆండ్రియా బోవెన్
ఆంథోనీ ఘనామ్
కీత్ ఫెర్గూసన్
ఎలి లిన్నెట్జ్
బ్రియాన్ పిమెంటల్
కరోలిన్ హెన్నిసి
క్రీ వేసవి
ఏరియల్ వింటర్
మాక్ కెన్న కౌగిల్
ఎమ్మా రోజ్ లిన

ఇతర వివరాలుసవరించు

దర్శకుడు  : బ్రియాన్ పిమెంటల్
నిర్మాతలు : జిమ్ బాలన్టైన్,
జెఫ్రీ మొజ్నెట్,డేవ్ ఓకే.
డిస్ట్రిబ్యూటరు : వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు.
విడుదలైన తేదీలు : ఫిబ్రవరి 7, 2006 (అమెరికా).

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్యాంబి_2&oldid=2888762" నుండి వెలికితీశారు