బ్రిటిషు భారతదేశంలో సంస్థానాల జాబితా (అక్షర క్రమంలో)

1947 కి ముందు బ్రిటిషు పాలనలో భారతదేశంలో సంస్థానాల జాబితా ఇది.

1947లో భారతదేశ విభజనకు ముందు వందలాది సంస్థానాలు ఉండేవి. వీటిని స్థానిక రాజ్యాలు అని కూడా అంటారు. ఈ రాజ్యాలు బ్రిటిషు భారతదేశంలో భాగం కావు. కానీ అనుబంధ కూటమిలో భాగం గాను, బ్రిటిషు వారి నుండి పరోక్ష పాలన లోనూ ఉండేవి. అవి భారత ఉపఖండంలోని భాగాలే కానీ, బ్రిటిషు వారు వీటిని స్వాధీనం చేసుకోలేదు. వీరిలో మొగలు చక్రవర్తి మాజీ సామంతులే ఎక్కువగా ఉండేవారు.

కింది పట్టికలో ఈ సంస్థానాలు అక్షరక్రమంలో జాబితా చేసి ఉన్నాయి. ఈ జాబితా ప్రాంతం, ఏజెన్సీల వారీగా ఉంది.

ఈ సంస్థానాల పేర్లు, సరిహద్దులు అనేక సార్లు మారడం, కొన్ని ప్రావిన్స్‌లు, ప్రిన్సిపాలిటీలుగా విడిపోవడం, విలీనమవడం వంటి కారణాల వల్ల ఇక్కడి భౌగోళిక, పరిపాలక గుర్తింపు కేవలం సూచనా మాత్రమే.

ఇంకా, రాజ్యపు హోదా వివిధ వర్గాల సమాచారాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

కొన్ని చోట్ల, ప్రచారంలో ఉన్న వివిధ పేర్లు, లేదా పూర్తిగా భిన్నమైన పేర్లు ఉండవచ్చు.

మాజీ సంస్థానాల జాబితా

మార్చు
పేరు శాల్యూట్ రకం పాలన ఇందులో విలీనమైంది
మొదలు అంతం
  అజయ్‌గఢ్ 11 1765 1949 భారతదేశం
  అక్కల్కోట్ 1708 1948 భారతదేశం
అలీఘర్ 1703 1947 భారతదేశం
అలీపురా 1757 1950 భారతదేశం
  అలీరాజ్‌పూర్ 11 1437 1948 భారతదేశం
  ఆల్వార్ 15 1296 1949 భారతదేశం
  అంబ్ (తనవాల్) 18xx 1969 పాకిస్తాన్
  అంబ్లియారా 1619 1943 భారతదేశం
అంగధ్ 9 1874 1947 భారతదేశం
  అరక్కల్ 7 1545 1819 భారతదేశం
అత్ఘర్ 1178 1949 భారతదేశం
ఆతమల్లిక్ 1874 1948 భారతదేశం
  ఔంధ్ 1699 1948 భారతదేశం
బాబరియావాడ్ 1947 భారతదేశం
బఘల్ 1643 1948 భారతదేశం
బాఘత్ 1500 1948 భారతదేశం
  బహావల్పూర్ 17 1802 1955 పాకిస్తాన్
  బాలసినోర్ 9 1758 1948 భారతదేశం
బల్లభగఢ్ 1710 1867 British Raj, భారతదేశం
బమ్రా 1545 1948 భారతదేశం
  బనగానపల్లె 9 1665 1948 భారతదేశం
  బాన్స్డా 9 1781 1948 భారతదేశం
  బాన్‌స్వరా 15 1527 1949 భారతదేశం
  బంట్వా మానవదర్ 1733 1947 భారతదేశం
  బావోని 11 1784 1948 భారతదేశం
  బరాంబ 1305 1949 భారతదేశం
బరౌంధ 9 1549 1950 భారతదేశం
  బరియా 9 1524 1948 భారతదేశం
  బరోడా 21 1721 1949 భారతదేశం
  బర్వానీ 11 836 1948 భారతదేశం
బషహర్ 1412 1948 భారతదేశం
బసోడా 1753 1947 భారతదేశం
  బస్తర్ 1324 1948 భారతదేశం
  బౌద్ 1874 1948 భారతదేశం
బేజా 18th century 1948 భారతదేశం
  బెనారస్ 13 18th century 1948 భారతదేశం
  బెరి c.1750 1950 భారతదేశం
భద్దయ్యన్ 1858 భారతదేశం
  భైసుండా 1812 1948 భారతదేశం
భజ్జీ late 18th century 1948 భారతదేశం
  భరత్పూర్ 17 17th century 1947 భారతదేశం
  భావ్‌నగర్ 13 1723 1948 భారతదేశం
  భోపాల్ 19 1707 1949 భారతదేశం
  భోర్ 9 1697 1948 భారతదేశం
భిత్ భగవాన్‌పూర్ ? 1711 1948 భారతదేశం
బిజావర్ 11 1765 1950 భారతదేశం
బీజైరఘోఘర్ 1826 1858 British Raj, భారతదేశం
  బికనీర్ 17 1465 1947 భారతదేశం
బోనై 16th century 1948 భారతదేశం
  బండి 17 1342 1949 భారతదేశం
  కాంబే 11 1730 1948 భారతదేశం
  కర్ణాటక సుల్తానేట్ 1692 1855 కంపెనీ పాలన
  చంబా 11 c.550 1948 భారతదేశం
చంగ్భాకర్ 1790 1948 భారతదేశం
  చరఖారీ 11 1765 1950 భారతదేశం
చౌబే జాగీర్లు 1812 1948 భారతదేశం
  ఛతర్పూర్ 11 1785 1950 భారతదేశం
  ఛోటా ఉదయపూర్ 9 1743 1948 భారతదేశం
  ఛుయ్ఖడన్ 1750 1948 భారతదేశం
  చిత్రాల్ 11 1560 1969 పాకిస్తాన్
ఛోటా నాగ్‌పూర్ 12 వ శతాబ్దం 1948 భారతదేశం
చూడా 1707 1948 భారతదేశం
  కూచ్ బెహర్ 13 1586 1949 భారతదేశం
  కట్ 17 1147 1948 భారతదేశం
చరఖా భారతదేశం
  దంతా 9 1061 1948 భారతదేశం
దార్కోటి 11 వ శతాబ్దం 1948 భారతదేశం
  దస్పల్లా 1498 1948 భారతదేశం
దాతర్పూర్ c.1550 1818 సిక్కు సామ్రాజ్యం
డాటియా 15 1626 1950 భారతదేశం
దేధ్రోట 18 వ శతాబ్దం చివర్లో 1948 భారతదేశం
  దేవాస్ జూనియర్ 15 1728 1948 భారతదేశం
  దేవాస్ సీనియర్ 15 1728 1948 భారతదేశం
  ధామి 1815 1948 భారతదేశం
  ధర్ 15 1730 1947 భారతదేశం
  ధరంపూర్ 9 1262 1948 భారతదేశం
  దెంకనల్ 1529 1948 భారతదేశం
  ధోల్పూర్ 15 1806 1949 భారతదేశం
  ధృంగాధ్ర 1742 1948 భారతదేశం
  ద్రోల్ 9 1595 1948 భారతదేశం
  ధుర్వాయి 1690 1950 భారతదేశం
మూస:Country data State of Dir డైరెక్టర్ 19 వ శతాబ్దం 1969 పాకిస్తాన్
  దుంగార్పూర్ 15 1197 1947 భారతదేశం
  ఫరీద్కోట్ 11 1803 1947 భారతదేశం
గ్యాంగ్‌పూర్ 1821 1948 భారతదేశం
  గర్వాల్ 11 888 1949 భారతదేశం
గౌరీహర్ 1807 1950 భారతదేశం
గొండాల్ 11 1634 1949 భారతదేశం
గులేర్ 1415 1813 British Raj, భారతదేశం
  గ్వాలియర్ 21 1761 1948 భారతదేశం
హష్ట్-భయ్యా 1690 1948 భారతదేశం
హిందోల్ 1554 1948 భారతదేశం
  హుంజా 15 వ శతాబ్దం 1974 పాకిస్తాన్
  హైదరాబాద్ 21 1803 1948 భారతదేశం
  ఇదార్ 15 1257 1948 భారతదేశం
  ఇండోర్ 19 1818 1948 భారతదేశం
  జాఫరాబాద్ c.1650 1948 భారతదేశం
  జైపూర్ 17 1128 1949 భారతదేశం
  జైసల్మేర్ 15 1156 1947 భారతదేశం
జైత్పూర్ 1731 1840 బ్రిటిషు భారతదేశం
  జలౌన్ 1806 1840 British Raj, భారతదేశం
  జంబుఘోడ 14 వ శతాబ్దం చివర్లో 1948 భారతదేశం
  జమఖండి 1811 1948 భారతదేశం
  జమ్మూ కాశ్మీర్ 21 1846 1952 భారతదేశం
జండోల్ c. 1830 1969 పాకిస్తాన్
  జంజీరా 11 1489 1948 భారతదేశం
  జస్దాన్ 1665 1948 భారతదేశం
  జాయోరా 13 1808 1948 భారతదేశం
  జష్పూర్ 18 వ శతాబ్దం 1948 భారతదేశం
జాసో 1732 1948 భారతదేశం
జస్రోత 1815 Sikh Empire
జస్వాన్ 1170 1849 British Raj, భారతదేశం
  జాత్ 1686 1948 భారతదేశం
  జవహర్ 9 1343 1947 భారతదేశం
జేసర్ 1947 భారతదేశం
  ఝబువా 11 1584 1948 భారతదేశం
  ఝలావర్ 13 1838 1949 భారతదేశం
  ఝాన్సీ 1804 1858 British Raj, భారతదేశం
జిగ్ని 1730 1950 భారతదేశం
జింద్ 13 1763 1948 భారతదేశం
జోబాట్ 15 వ శతాబ్దం 1948 భారతదేశం
  జోధ్‌పూర్ (మార్వార్) 17 1250 1949 భారతదేశం
  జునాగఢ్ 13 1730 1948 భారతదేశం
  కహ్లూర్ 11 697 1948 భారతదేశం
  కలహండి 9 1760 1947 భారతదేశం
  కలత్ 19 1666 1955 పాకిస్తాన్
కల్సియా 1006 1949 భారతదేశం
కమత-రాజుల 1812 1948 భారతదేశం
  కాంగ్రా 11 వ శతాబ్దం 1810 Sikh Empire
  కాంకర్ 1947 భారతదేశం
  కపుర్తల 13 1772 1947 భారతదేశం
  కరౌలి 17 1348 1949 భారతదేశం
  కప్షి జాగీర్ mid 17th century 1956 భారతదేశం
కటోసన్ 1674 1947 భారతదేశం
  కవర్ధ 1751 1948 భారతదేశం
  కియోంఝర్ 12 వ శతాబ్దం 1948 భారతదేశం
కియోంతల్ 18 వ శతాబ్దం చివర్లో 1948 భారతదేశం
  ఖైరాఘర్ 1833 1948 భారతదేశం
  ఖండ్పారా 1599 1948 భారతదేశం
ఖనియాధాన 1724 1948 భారతదేశం
మూస:Country data State of Kharan ఖరన్ 1697 1955 పాకిస్తాన్
  ఖర్సావాన్ 1650 1948 భారతదేశం
  ఖైర్పూర్ 15 1775 1955 పాకిస్తాన్
  ఖిల్చిపూర్ 9 1544 1948 భారతదేశం
  కిషన్‌గఢ్ 1611 1948 భారతదేశం
  కొచ్చిన్ 17 12 వ శతాబ్దం 1949 భారతదేశం
  కొల్హాపూర్ 19 1707 1949 భారతదేశం
  కొరియా 17th century 1948 భారతదేశం
  కోట 17 17th century 1949 భారతదేశం
కొఠారియా, రాజస్థాన్ 1527 20th century భారతదేశం
కొఠారియా, రాజ్‌కోట్ 1733 20th century భారతదేశం
కోఠి 18th century 1950 భారతదేశం
కుల్పహార్ 1700 1858 British Raj, భారతదేశం
  కుమ్హర్సైన్ 15th century 1947 భారతదేశం
  కురుంద్వాడ్ జూనియర్ 1854 1948 భారతదేశం
  కురుంద్వాడ్ సీనియర్ 1733 1948 భారతదేశం
  కుర్వాయి 1713 1948 భారతదేశం
కుతార్ 17th century 19th century భారతదేశం
  కుట్లేహర్ 750 1810 British Raj, భారతదేశం
  లఖాహి రాజ్ 1461 1952 భారతదేశం
లఖ్తర్ 1604 1947 భారతదేశం
  లాస్ బేలా 1742 1955 పాకిస్తాన్
లాఠీ 1340 1948 భారతదేశం
లావ తికన 1772 1947 భారతదేశం
లింబ్డా 1780 1948 భారతదేశం
లింబ్డి 9 c.1500 1947 భారతదేశం
  లోహారు 9 1806 1947 భారతదేశం
  లునవాడ 9 1434 1948 భారతదేశం
వల్లవ్‌పూర్ 13 1434 1949 భారతదేశం
మైహర్ 9 1778 1948 భారతదేశం
  మక్రై 1663 1948 భారతదేశం
  మక్రాన్ 18th century 1955 పాకిస్తాన్
మలేర్కోట్ల 11 1657 1948 భారతదేశం
  మాల్పూర్ 1466 1943 భారతదేశం
మందా 1542 1947 భారతదేశం
  మండి 11 1290 1948 భారతదేశం
  మణిపూర్ 11 1110 1949 భారతదేశం
  మౌర్హా రాష్ట్రం 1894 1949 భారతదేశం
  మయూర్భంజ్ 9 late 17th century 1949 భారతదేశం
  మిరాజ్ జూనియర్ 1820 1948 భారతదేశం
  మిరాజ్ సీనియర్ c.1750 1948 భారతదేశం
మహమ్మద్‌ఘర్ 1842 1948 భారతదేశం
  మోహన్‌పూర్ c.1227 1948 భారతదేశం
మొహ్రంపూర్ జాగీర్ c. 1580 1948 భారతదేశం
  మోర్వి 11 1698 1948 భారతదేశం
  ముధోల్ 9 1465 1948 భారతదేశం
మూలి భారతదేశం
ముండ్రు 1621 1818 Jaipur, భారతదేశం
  మైసూర్ (మహిసూర్) 21 1399 1950 భారతదేశం
  నభా 13 1763 1947 భారతదేశం
నగర్ 14th century 1974 పాకిస్తాన్
  నాగ్‌పూర్ రాష్ట్రం 1818 1853 British Raj, భారతదేశం
  నాగోడ్(హెచ్) 9 1344 1950 భారతదేశం
నైగావ్ రెబాయి 1807 1949 భారతదేశం
  నందగావ్ 1833 1948 భారతదేశం
  నర్సింహగర్ 11 1681 1948 భారతదేశం
నర్సింగపూర్ 1292 1948 భారతదేశం
నస్వాది భారతదేశం
  నవనగర్ 13 1540 1948 భారతదేశం
నయాగర్ c.1500 1948 భారతదేశం
నీలగిరి 1125 1949 భారతదేశం
నాజర్‌గంజ్ 1899 20th century భారతదేశం
  ఓర్చా 15 1531 1950 భారతదేశం
ఒరిస్సా ఉపనది రాష్ట్రాలు 12th century 1948 భారతదేశం
  ఔద్ 1732 1858 British Raj, భారతదేశం
పహ్రా 1812 1948 భారతదేశం
  పాల్ లహరా 18th century 1948 భారతదేశం
  పాలన్పూర్ 1370 1948 భారతదేశం
పాల్డియో 1812 1948 భారతదేశం
పాలితానా 9 1194 1948 భారతదేశం
  పన్నా 11 1731 1950 భారతదేశం
పట్టి 1741 1947 భారతదేశం
పటాన్, రాజస్థాన్ 12th century 20th century భారతదేశం
  పటౌడీ 1804 1947 భారతదేశం
పఠారి 1794 1948 భారతదేశం
  పాటియాలా 17 1627 1948 భారతదేశం
పాట్నా 9 1191 1948 భారతదేశం
పెథాపూర్ 13th century 1940 భారతదేశం
  ఫాల్టాన్ 1284 1948 భారతదేశం
ఫుల్రా(హెచ్) 1860 1950 పాకిస్తాన్
పిప్లోడా 1547 1948 భారతదేశం
  పోర్బందర్ 13 1193 1948 భారతదేశం
  ప్రతాప్‌గఢ్ 15 1425 1949 భారతదేశం
  పుదుక్కోట్టై 17 1680 1948 భారతదేశం
రాధన్‌పూర్ 11 1753 1948 భారతదేశం
రఘోఘర్ 1673 1947 భారతదేశం
  రాయగఢ్ 1625 1947 భారతదేశం
రైరాఖోల్ 12th century 1948 భారతదేశం
  రాజ్‌గఢ్ 11 late 15th century 1948 భారతదేశం
  రాజ్‌కోట్ 9 1620 1948 భారతదేశం
  రాజ్‌పిప్లా 13 1340 1948 భారతదేశం
రాజ్‌పూర్, బరోడా భారతదేశం
  రాజపర 1724 1948 భారతదేశం
  రామదుర్గ్ 1742 1948 భారతదేశం
  రామంక 1870 భారతదేశం
  రాంపూర్ 15 1774 1949 భారతదేశం
  రణసన్ 17th century 1943 భారతదేశం
రాన్పూర్ 17th century 1948 భారతదేశం
  రత్లాం 13 1652 1948 భారతదేశం
  రేవా 15 c.1790 1947 భారతదేశం
  సచిన్ 9 1791 1948 భారతదేశం
  ఎస్(హెచ్)ఐలానా 11 1736 1948 భారతదేశం
సక్లానా 11 1780 1947 భారతదేశం
శక్తి 1948 భారతదేశం
సంబల్పూర్ 1493 1848 British Raj, భారతదేశం
సామ్తార్ 11 1760 1950 భారతదేశం
  సండూర్ 1713 1949 భారతదేశం
  సాంగ్లీ 9 1782 1948 భారతదేశం
  సంత్ 9 1255 1948 భారతదేశం
  సరైకేలా 1620 1948 భారతదేశం
  సారంగర్ 1948 భారతదేశం
సర్దార్‌గర్ బంట్వా 1733 1947 భారతదేశం
సావనూరు 1672 1948 భారతదేశం
  సతారా 1818 1849 British Raj, భారతదేశం
  సావంత్‌వాడి 9 1627 1948 భారతదేశం
  షాహపురా 9 1629 1949 భారతదేశం
సిబా 1450 1849 British Raj, భారతదేశం
సిర్మూర్ 11 1095 1948 భారతదేశం
స్టోక్ జైర్ 1842 1948 భారతదేశం
  సిరోహి 15 1405 1949 భారతదేశం
  సీతమౌ 11 1701 1948 భారతదేశం
  సోహవాల్ 1550 1950 భారతదేశం
సోమన 19th century 1949 భారతదేశం
సోనేపూర్ 9 1556 1948 భారతదేశం
  సుకేత్ 11 765 1948 భారతదేశం
  సూరత్ 1733 1842 British Raj, భారతదేశం
  సుర్గణ late 18th century 1948 భారతదేశం
  సర్గుజా 1543 1948 భారతదేశం
  స్వాత్ 1858 1969 పాకిస్తాన్
  తాల్చేర్ 12 వ శతాబ్దం 1948 భారతదేశం
తారాన్ 1812 1948 భారతదేశం
టెకారి 1947 భారతదేశం
తంజావూరు మరాఠా 1674 1855 British Raj, భారతదేశం
టిగిరియా 16 వ శతాబ్దం 1948 భారతదేశం
  టోంక్ 17 1806 1949 భారతదేశం
తోరావతి 12 వ శతాబ్దం 20th century భారతదేశం
  టోరీ ఫతేపూర్ 1690 1950 భారతదేశం
  ట్రావెన్‌కోర్ 19 1729 1949 భారతదేశం
  త్రిపుర 13 1400 1949 భారతదేశం
తులసిపూర్ 16 వ శతాబ్దం 1859 British Raj, భారతదేశం
  ఉదయపూర్ (మేవార్) 734 1949 భారతదేశం
  ఉదయపూర్ (ఛత్తీస్‌గఢ్) 1818 1948 భారతదేశం
  వాలా 1740 1948 భారతదేశం
వర్సోడ 1948 భారతదేశం
  విజయనగర్ 1577 1948 భారతదేశం
విజయపూర్ 1542 1947 భారతదేశం
వల్లభాపూర్ 16 వ శతాబ్దం 1948 భారతదేశం
  వడగం 18 వ శతాబ్దం 1948 భారతదేశం
  వాధ్వన్ 9 1630 1948 భారతదేశం
  వంకనేర్ 11 1605 1948 భారతదేశం
యాసిన్ c1640 1972 పాకిస్తాన్
 
తూర్పున బ్రిటిష్ సామ్రాజ్యం, 1919. సంస్థానాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి, బ్రిటిష్ ఇండియా ఎరుపు రంగులో ఉంది

ఇవి కూడా చూడండి

మార్చు
  • బ్రిటిష్ ఇండియా రాచరిక రాష్ట్రాల జాబితా (ప్రాంతాల వారీగా)

మూలాలు

మార్చు