బ్రియాన్ ముల్రోనీ
బ్రియాన్ ముల్రోనీ (/ mʊlˈruːni / muul - ROO - nee ; మార్చి 20 , 1939 - ఫిబ్రవరి 29, 2024) కెనడా దేశానికి చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 17 సెప్టెంబరు 1984 నుండి 25 జూన్ 1993 వరకు తొమ్మిదేళ్లపాటు కెనడా 18వ ప్రధానమంత్రిగా పని చేశాడు.
ది రైట్ హొనౌరెబిల్ బ్రియాన్ ముల్రోనీ | |||
| |||
పదవీ కాలం సెప్టెంబర్ 17, 1984 – జూన్ 25, 1993 | |||
చక్రవర్తి | ఎలిజబెత్ II | ||
---|---|---|---|
Governor General | జీన్ మాథిల్డే సావ్ రామన్ జాన్ హ్నాటిషిన్ | ||
డిప్యూటీ | ఎరిక్ నీల్సన్ డాన్ మజాంకోవ్స్కీ | ||
ముందు | జాన్ టర్నర్ | ||
తరువాత | కిమ్ కాంప్‌బెల్ | ||
ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం ఆగష్టు 29, 1983 – సెప్టెంబర్ 17, 1984 | |||
ముందు | ఎరిక్ నీల్సన్ | ||
తరువాత | జాన్ టర్నర్ | ||
ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు
| |||
పదవీ కాలం జూన్ 11, 1983 – జూన్ 13, 1993 | |||
ముందు | ఎరిక్ నీల్సన్ | ||
తరువాత | కిమ్ కాంప్‌బెల్ | ||
Member of the కెనడియన్ Parliament for చార్లెస్ లాంగ్లోయిస్ | |||
In office నవంబర్ 21, 1988 – అక్టోబర్ 25, 1993 | |||
అంతకు ముందు వారు | చార్లెస్-ఆండ్రే హామెలిన్ | ||
తరువాత వారు | గెరార్డ్ అస్సెలిన్ | ||
Member of the కెనడియన్ Parliament for మానికౌగన్ పార్లమెంటు సభ్యుడు | |||
In office సెప్టెంబర్ 4, 1984 – నవంబర్ 21, 1988 | |||
అంతకు ముందు వారు | ఆండ్రే మాల్టాయిస్ | ||
తరువాత వారు | చార్లెస్-ఆండ్రే హామెలిన్ | ||
Member of the కెనడియన్ Parliament for సెంట్రల్ నోవా పార్లమెంటు సభ్యుడు | |||
In office ఆగష్టు 29, 1983 – సెప్టెంబర్ 4, 1984 | |||
అంతకు ముందు వారు | ఎల్మర్ మాకే | ||
తరువాత వారు | ఎల్మర్ మాకేమూస:Collapsed infobox section end | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బై-కోమౌ, క్యూబెక్ , కెనడా | 1939 మార్చి 20||
మరణం | 2024 ఫిబ్రవరి 29 పామ్ బీచ్, ఫ్లోరిడా, యూ.ఎస్ | (వయసు 84)||
రాజకీయ పార్టీ | ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ (2003 వరకు) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కన్జర్వేటివ్ (2003 నుండి) | ||
జీవిత భాగస్వామి | మిలా పివ్నిక్కి (m. 1973) | ||
బంధువులు | జెస్సికా ముల్రోనీ (కోడలు) | ||
సంతానం | 4, కరోలిన్ మరియు బెన్‌తో సహా | ||
సంతకం |
జననం, విద్యాభాస్యం
మార్చుమార్టిన్ బ్రియాన్ ముల్రోనీ మార్చి 20, 1939న ఈశాన్య క్యూబెక్‌లోని రిమోట్ పల్ప్, పేపర్ టౌన్ అయిన బై-కోమౌలో ఆరుగురు పిల్లలలో మూడవ వ్యక్తిగా జన్మించాడు. అతడి తల్లిదండ్రులు బెనెడిక్ట్ మార్టిన్ ముల్రోనీ పేపర్ మిల్లులో ఎలక్ట్రీషియన్, తల్లి మేరీ ఐరీన్ ముల్రోనీ ఐరిష్ కెనడియన్ రోమన్ కాథలిక్కులు. ఆయన స్వగ్రామంలో ఆంగ్ల-భాష కాథలిక్ ఉన్నత పాఠశాల లేకపోవడంతో న్యూ బ్రున్స్విక్‌లోని చాథమ్‌లోని బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నాడు.
మార్టిన్ బ్రియాన్ ముల్రోనీ నోవా స్కోటియాలోని ఆంటిగోనిష్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రాన్ని అభ్యసించిన తర్వాత, మొదట ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీకి వాలంటీర్‌గా పని చేశాడు. ఆయన హాలిఫాక్స్‌లోని డల్హౌసీ విశ్వవిద్యాలయం, క్యూబెక్‌లోని లావల్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు.[1]
మరణం
మార్చుబ్రియాన్ ముల్రోనీ 2023 సంవత్సరం ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో చికిత్స పొంది 84 సంవత్సరాల వయస్సులో 2024 ఫిబ్రవరి 29న మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ The New York Times (29 February 2024). "Brian Mulroney, Prime Minister Who Led Canada Into NAFTA, Dies at 84". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ Andhrajyothy (1 March 2024). "మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోనీ కన్నుమూత". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ Hindustan Times (1 March 2024). "Former Canadian Prime Minister Brian Mulroney dies at 84" (in ఇంగ్లీష్). Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.