బ్రెజిల్‌లో హిందూమతం
హిందూ మతం బ్రెజిల్‌లో మైనారిటీ మతం. దేశ జనాభాలో దాదాపు 0.005% మంది హిందువులు. బ్రెజిల్‌లోని హిందూ మతం ప్రధానంగా ఆనంద మార్గ, బ్రహ్మ కుమారీస్, ఓషో, ఇస్కాన్, యోగా ఇన్ బౌండ్, బ్రెజిల్ గౌడియా మఠం, శ్రీ చైతన్య సరస్వత్ మఠం ఇ ఆర్గనిజావో వృందా డి పరమాద్వైట్ ద్వారా ప్రాచుర్యంలొ ఉంది. [1]
జనాభా వివరాలు
మార్చు2000 జనాభా లెక్కల ప్రకారం బ్రెజిల్‌లో దాదాపు 2,905 మంది హిందువులు ఉన్నారు. [2] 2011 జనాభా లెక్కల ప్రకారం, దాదాపు 9,500 మంది హిందువులు ఉన్నారు. ఇది జనాభాలో 0.005% కు సమానం.
సమకాలీన సమాజం
మార్చు2018లో, బ్రెజిల్‌లోని కురిటిబాలో ఉన్న ఇస్కాన్ ఆలయ ప్రవేశ ద్వారాన్ని గుర్తు తెలియని నేరస్థులు దాడి చేసారు. కృష్ణుడు, తల్లి యశోదతో ఉన్న చిత్రాన్ని వాళ్ళు ధ్వంసం చేసారు. [3]
మూలాలు
మార్చు- ↑ Guerriero, Silas (January 1, 2017). "New Hindu Religions in Brazil: The Hare Krishna Movement". Handbook of Contemporary Religions in Brazil: 295–302. doi:10.1163/9789004322134_019 – via brill.com.
- ↑ "Tabela 2102: População residente por situação do domicílio, religião e sexo". sidra.ibge.gov.br.
- ↑ "Brazil: Vandals target ISKCON Temple, deface Lord Krishna's pic". October 24, 2018.