బ్లెండర్ అనేది లినక్స్, మాక్ OS X, ఫ్రీ బియస్‌డి, ఒపెన్ బియస్‌డి, మైక్రోసాఫ్ట్ విండోస్ నిర్వహణ వ్యవస్థల కొరకు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద అందుబాటులో ఉన్న ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ త్రీడి గ్రాఫిక్స్ అనువర్తనం.

బ్లెండర్

బ్లెండర్ 2.58a అప్రమేయ తెర
అభివృద్ధిచేసినవారు బ్లెండర్ ఫౌండేషన్
సరికొత్త విడుదల 4.1.1[1] Edit this on Wikidata / 16 ఏప్రిల్ 2024
ప్రోగ్రామింగ్ భాష C, C++, పైథాన్
నిర్వహణ వ్యవస్థ లినక్స్, ఫ్రీ బియస్డీ, మ్యాక్ OS X, విండోసు
రకము 3D కంప్యూటర్ గ్రాఫిక్స్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ v2 లేదా తరువాతది
వెబ్‌సైట్ www.blender.org

చరిత్ర

మార్చు

2002 సెప్టెంబరు 7 తేదీన బ్లెండర్ స్వేచ్ఛా సాఫ్టవేరుగా విడుదలయింది

విశిష్టతలు

మార్చు
 
బ్లెండర్ వాడుకొని ముఖం చిత్రీకరించడం

బ్లెండర్ తో తయారు చేసిన చిత్రాలు

మార్చు
  • ఎలిఫెంట్స్ డ్రీమ్
 
ఎలిఫెంట్స్ డ్రీమ్
  • బిగ్ బక్ బన్ని
 
బిగ్ బక్ బన్ని
  • సింటెల్
  • టియర్స్ అఫ్ స్టీల్

వాడుకరి అంతరవర్తి

మార్చు

అభివృద్ధి

మార్చు

సహకారం

మార్చు
  1. "Blender 4.1: Corrective Releases". Retrieved 10 జూన్ 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్లెండర్&oldid=3386550" నుండి వెలికితీశారు