భక్తిరస శతక సంపుటము

శతక సాహిత్యంలో నీతి తర్వాత ప్రముఖమైన స్థానం భక్తిదే. పలువురు భక్తులు తమ ఇష్టదైవాలను గొప్పగా కీర్తిస్తూ శతకాలు రచించారు. ఈ గ్రంథంలో అటువంటి భక్తి శతకాలను సంపుటంగా ప్రచురిచ్నారు.

దీనిని 1926 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ముద్రించారు.[1]

ఇందలి శతకములు

మార్చు
 1. సూర్యనారాయణ శతకము
 2. రేపాల రాజలింగ శతకము
 3. రఘుతిలక శతకము
 4. మహిషాసురమర్దని శతకము
 5. ఉద్దండరాయ శతకము
 6. గొట్టుముక్కల రాజగోపాల శతకము
 7. రుక్మిణీపతి శతకము
 8. జ్ఞానప్రసూనాంబిక శతకము
 9. ముకుంద శతకము
 10. శివ శతకము
 11. రమాధీశ్వర శతకము
 12. భక్త చింతామణి శతకము
 13. సీతాపతి శతకము
 14. మహిజా మనోహర శతకము
 15. పార్థసారథి శతకము
 16. శ్రీ రాజశేఖర శతకము
 17. శ్రీ రంగేశ శతకము
 18. మాధవ శతకము
 19. కామేశ్వరీ శతకము
 20. శ్రీ విశ్వనాథ శతకము

మూలాలు

మార్చు