భద్రగిరి శతకము విశ్వనాథ సత్యనారాయణ రచిందాడు. ఇది విశ్వనాథ సత్యరానారాయణ రాసిన విశ్వనాథ మధ్యాక్కఱలులో ఒక భాగం.[1]

భద్రగిరి శతకము
కవి పేరువిశ్వనాథ సత్యనారాయణ
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంభద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సువృత్తములు
మొత్తం పద్యముల సంఖ్య100
శతకం లక్షణంభక్తి శతకం

మకుటం

మార్చు

శతకము లో విశ్వనాథ వారు "భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!"ను మకుటముగా ఉంచారు.

పద్యాలు

మార్చు

శ్రీ రామచంద్ర! యస్మద్ధృదురు వియత్ ప్రియతమ చంద్ర!

సారోపనిషదర్థభూత! ముక్తి యోషామణీ క్రీత

నీరధి భంగ! భూమీనుతా మనో నీరజభృంగ!

నీరధర శ్యామ! భద్రగిర్ పుణ్యనిలయ శ్రీరామ!

మరియొక్క యూహతో చెడిని నాదు నీ మాత్రమౌ పద్య

విరచనకే పొంగిపోయి శ్రీముతి విభవంబు నాకు

నొరిగింపనైన నొడళ్ళు వరుగులై యుగములు తపము

నెఱయించు టేలొకో భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ!

ఇది కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "విశ్వనాథ సత్యనారాయణ: విశ్వనాథ మధ్యాక్కరలు". తెలుగు సాహిత్య సముదాయిక (in ఇంగ్లీష్). 2009-10-27. Retrieved 2020-04-23.