భలే తమ్ముడు (1969 సినిమా)

భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన 'చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానంలో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు. (తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తంతో తయరయ్యాయి. మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.

భలే తమ్ముడు
(1969 తెలుగు సినిమా)
Bhale tammudu.jpg
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కె.ఆర్.విజయ
రేలంగి వెంకటరామయ్య
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ తారకరామ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంతవారుగాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తూలిపోదురో టి.వి.రాజు మహమ్మద్ రఫీ
గోపాలబాల నిన్నేచేరి నీసన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉన్నాను టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే సి.నారాయణరెడ్డి టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల
ఇద్దరి మనసులు ఒకటాయె సరిహద్దులు లేనే లేవాయె టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల

మూలాలుసవరించు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.