భలే మోసగాడు పద్మలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై 1972, జూలై 12వ తేదీ విడుదలైన తెలుగు సినిమా.

భలే మోసగాడు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సాంబశివరావు
తారాగణం కృష్ణ,
వెన్నిరాడై నిర్మల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పద్మ లక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: పి. సాంబశివరావు
 • సంగీతం: సత్యం

తారాగణంసవరించు

 • కృష్ణ
 • కృష్ణంరాజు
 • త్యాగరాజు
 • కె.వి.చలం
 • విజయనిర్మల
 • జ్యోతిలక్ష్మి
 • జయకుమారి

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]:

 1. అందాలన్నీ చూపాలంటే..లా..లా..అడిగినవన్నీ ఇవ్వాలంటే - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: దాశరధి
 2. ఈ ఉషారులో ఈ నిషాలలో ఇలా ఇలా మునిగిపోని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
 3. నీటైనా చిన్నోడా మాటుందిరారా అందాల వయ్యారి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
 4. యేమయ్యో యెర్రటి కుర్రోడా చాలులే అల్లరి బుల్లోడా - పి.సుశీల బృందం - రచన: దాశరధి

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "భలే మోసగాడు - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 March 2020.