భారతదేశంలోని జపనీస్ కార్లు

భారతదేశంలోజపనీస్ కార్లు ఎంపిక చేసుకోవటానికి ఈ కారణాలు ఉన్నాయి. భారతీయ కార్ల మార్కెట్ చాలా పెద్దది. చాలా కార్లు కంపెనీలు అనేక కార్లను అందిస్తున్నాయి. భారతదేశంలో ఏదైనా ఒక రంగం,లేదా సంస్థ, సముదాయం, కారును కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకోవడానికి అనేక రకాల ఎంపికలు జపనీస్ కార్లులలో ఉన్నాయి.ప్రతి విభాగంలో వేర్వేరు తయారీదారుల నుండి చాలా కార్లు ఉన్నప్పటికీ, భారతీయులు మనంతరచుగా జపనీస్ తయారీదారుల నుండి కార్లను కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో ప్రసిద్ధ జపనీస్ బ్రాండ్లలో కొన్ని సుజుకి, హోండా, టయోటా, నిస్సాన్ మొదలైన రకాలు ఉన్నాయి. భారత కార్ల మార్కెట్లో సుజుకి 50% తీసుకుంది. జపనీస్ కార్లలో ఇంత ప్రత్యేకమైంది ఏమిటంటే, భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఎక్కువమంది వాటిని కొనుగోలు చేస్తారు.[1]

జపనీస్ ఇంపీరియల్ గార్డ్ కారు

కారణాలు మార్చు

విశ్వసనీయత మార్చు

ప్రజలు జపనీస్ కార్లను కొనడానికి ప్రధాన కారణం అవి చాలా నమ్మదగినవి. వాటి నిర్వహణ వ్యయం చాలా తక్కువ. అవి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇంజిన్ సగటు జీవితం బాగా నిర్వహించబడితే సుమారు 1,60,000 కి.మీ.ఉంటుంది. కానీ జపనీస్ కార్ల యజమానులు వాటిని 3,00,000 కి.మీ. వరకు నడపవచ్చు అని భరోసా ఇస్తాడు.భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఎక్కువమంది ఆటోమొబైల్ కాని ఔత్సాహికులు, బ్రేకింగ్, హ్యాండ్లింగ్ వంటి వాటికి బదులుగా ఇంధన సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు.జపనీస్ కారు భాగాలు దాదాపు ప్రతి విడిభాగాల దుకాణంలో లభిస్తుంటాయి. ఇతర కార్లతో విడిభాగాలతో పోల్చితే ఇవి చౌకగా ఉంటాయి.[1]

భారతదేశంలో ఈ క్రింది జపనీస్ కారులు ఉపయోగించబడుతున్నాయి.

మారుతి సుజుకి మార్చు

  • 800
  • 1000
  • ఓమ్ని
  • జిప్సీ
  • ఎస్టిలో
  • జెన్
  • ఆల్టో
  • వేగన్ ఆర్
  • స్విఫ్ట్
  • స్విఫ్ట్ డిజైర్
  • ఎస్ ఎక్స్ 4
  • రిట్జ్
  • ఈకో
  • ఏ-స్టార్
  • గ్రాండ్ విటారా

మిత్సుబిషి మార్చు

నిస్సాన్ మార్చు

  • ఎక్స్-ట్రెయిల్
  • మైక్రా
  • టియానా
  • 370 జెడ్

టొయోటా మార్చు

  • ఇన్నోవా
  • క్వాలిస్
  • కొరొలా
  • కొరొలా ఆల్టిస్
  • క్యామ్రీ
  • ఫార్చ్యూనర్
  • ల్యాండ్ క్రూజర్
  • ప్రయస్

హోండా మార్చు

  • సిటీ
  • సివిక్
  • జాజ్
  • సివిక్ హైబ్రిడ్
  • అకార్డ్
  • సి ఆర్ వి

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Dhingra, Pranay (2020-01-23). "Reasons why Indians prefer Japanese car brands". VehicleNinjas (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-22. Retrieved 2020-08-16.

వెలుపలి లంకెలు మార్చు

1. http://www.marutisuzuki.com/
2. http://www.mitsubishi-motors.co.in/
3. http://www.toyotabharat.com/
4. http://www.hondacarindia.com/