భారత అర్థశాస్త్రము

తెలుగు పుస్తకము

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇది ఆయన రచించిన అర్థశాస్త్ర గ్రంథము.

భారత అర్థశాస్త్రము, 1958 ముద్రణ కాపీ ముఖచిత్రం.

ఇది రెండుభాగాలుగా రచించబడినది. వీనిని కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ 1958 లో ముద్రించారు.

మొదటి భాగము మార్చు

 • మొదటి ప్రకరణము :
  • అర్థాభ్యుదయమునకు ధర్మప్రవర్తన ఆధారము
 • రెండవ ప్రకరణము :
  • వాంచలు పురోభివృద్ధికి గారణములుకాన ననుగ్రహింపదగినవి
  • వాంచా స్వభావము
 • మూడవ ప్రకరణము :
  • అర్థలక్షణము
 • నాల్గవ ప్రకరణము :
  • మూల్యలక్షణము
  • విలువకును వెలకునుగల సామ్యము
  • మూల్యము ఏకవస్తు గర్భితము గాదు
  • మూల్యము - ప్రయోజనము - రాశి వీనియందలి యన్యోన్యక్రమములు
  • మూల్యవిషయమైన విస్తారవ్యాఖ్యానము
  • వాంచలకు యత్నములకు నుండు పరస్పరత
  • రాశి, ప్రయోజనము, మూల్యము, శ్రమ ఇవి పరస్పరాశ్రయములు
  • అర్థశాస్త్రములోని ముఖ్యభాగములు
 • ఐదవ ప్రకరణము :
  • వాంఛలకును యత్నములకును నుండు సంబంధములు వాంఛలా ప్రయత్నములా యాద్యములు
  • రాశి - మమత - తృప్తి
 • ఆరవ ప్రకరణము :
  • గిరాకి యతిశయించెననుట కర్థము
  • గిరాకికి ధరలకు నుండు సామ్యము
 • ఏడవ ప్రకరణము :
  • వాంఛలయొక్క అనగా గిరాకియొక్క హెచ్చుతగ్గుజాడలు
 • ఎనిమిదవ ప్రకరణము
  • కాలప్రభావము
  • ఆర్థికన్యాయముల స్వభావము
 • తొమ్మిదవ ప్రకరణము
  • మూల్యము - ప్రయోజనము
  • వినియోజక శేషము
  • ఆవరణ మాహాత్మ్యము
  • ఆవరణము
  • ఉదహరణాదులు
  • ప్రయోజనమును ధరలచే గొలుచుట కష్టతరముగను సత్యదూరముగను జేయు హేతువులు
 • పదియవ ప్రకరణము :
  • ఉత్పత్తికి మూలాధారములు
  • నైసర్గిక స్వభావములు
  • శీతోష్ణస్థితి
  • ప్రకృతులు పారాపారములని రెండువిధములు
  • గనులు
  • అడవులు
  • కొండలు
  • సముద్రములు
  • అధిక సమహీనవృద్ధి న్యాయములు
  • ఈ న్యాయముల కింకొక నిర్వచనము
  • హీనవృద్ధి న్యాయముయొక్క ప్రభావము
  • హీనవృద్ధికి బ్రతికూలములైన హేతువులు
  • మాంసభక్షణము
  • ప్రజావృద్ధి
  • అధివృద్ధి న్యాయము
  • సంకేత నామములు
 • పదునొకండవ ప్రకరణము :
  • శ్రమవర్గు - పురుషకారము
  • పురుషకారము హీనముగా నెంచుట దగదు
  • పౌరుషహీనతకు స్వప్రయోజన వరత్వము కారణము
  • సంఘపరత పౌరుషోద్దీపకంబు
  • శ్రమయర్థముల సమకూర్చు విధంబులు
  • ప్రత్యక్ష పరోక్ష ఫలంబులు
  • కాలప్రభావము
  • దీర్ఘదర్శిత్వము దమము ధైర్యము అర్థార్జన కారణములు
  • మూలధనము
  • దీర్ఘదర్శిత్వము నాగరికుల లక్షణము
  • సార్థక నిరర్థక శ్రమలు
  • వినియోగమునకు నవసరమైన క్రియలన్నియు సార్థకములే
  • సార్థదేశార్థక్రియలు
  • ఉంఛవృత్తి
 • పండ్రెండవ ప్రకరణము :
  • నిర్వచనము
  • మూలధనోత్పత్తి
  • మూలార్థసిద్ధికి హేతువులైన ధర్మగుణంబులు
  • మూలధన ప్రవృత్తి
  • కాలప్రభావ విమర్శనము
  • మూలధనము మూడురెఱంగుల నర్థము నుద్దీపింపజేయు
  • చలాచల మూలధనములు
  • అచల మూలధనములు
  • భూమినేమాత్రము మూలధనమననగును
 • అధికపాఠము :
  • మూలధనము
  • అర్థము, మూలార్థము వీనికింగల వ్యత్యాసము
 • పదమూడవ ప్రకరణము :
  • ఆర్థికయుగములు - మృగయాయుగము
  • పాశుపాల్య యుగము
  • వ్యవసాయ మహాయుగము
  • పరివర్తన కళాయుగము
  • ఆధునిక నీతులు
  • ప్రవృత్తి నివృత్తి మార్గములు
  • మతములకు నార్థికస్థితి లాద్యములు
  • యుగక్రమమనగా నేమి
 • పదునాల్గవ ప్రకరణము :
  • సమర్థత నతిశయింపజేయు మార్గములు
  • ప్రకృతి
  • గనులు
  • మూలధనము
  • యానసౌకర్యమువలని ప్రయోజనములు.
 • పదునైదవ ప్రకరణము :
  • యంత్రకళలు
  • మనదేశములోని యంత్రకళల ప్రకృతపుస్థితి
  • యంత్రరూపమైన మూలధనప్రవృత్తి దెలుపు సంగతులు
  • జనపనార యంత్రములు
  • కాకితములు
  • యంత్రకళలవలన ప్రజకు మేలా కీడా
  • వృద్ధియొక్క లక్షణము
  • యంత్రములకు బ్రవేశములేని వృత్తులు
  • సౌఖ్యస్వభావము
  • యంత్రకళలచే జీతగాండ్రకు తటస్థించు సుఖదుఃఖములు
  • ఈ చర్యచే స్ఫుటములగు విషయములు.
  • వస్త్రరచనోపకరణములు
  • సంకేతనామములు
 • పదునాఱవ ప్రకరణము :
  • కర్మకరుల శక్తియుక్తులు
  • పారంపర్యప్రాప్తమగు శరీరబలము
  • జపానీయుల విజృంభణము
  • జాతిగుణంబులు
  • కర్మతత్త్వ విచారణ
  • మనకార్యములు మనలనేగాక సంఘముంగూడ జెందుననుట న్యాయము
  • ధర్మమునకు నాశ్రయము సంఘము
  • హిందూజాతియొక్క క్షీణతకు గారణములు
  • ఇంగ్లీషువారి పద్ధతి - హిందువుల ఆచారము
  • ఫ్యాక్టొరీ చట్టములు
  • ఆవేశన నిబంధనలు

రెండవ భాగము మార్చు

 • మొదటి ప్రకరణము :
  • వృత్తుల పరిమాణము - గ్రామ్యపద్ధతి
  • ఐరోపియనుల గృహజీవనము
  • హిందువులలో గ్రామ్యపద్ధతి ప్రముఖంబుగనుంట కింకను హేతువులెవ్వియనిన
  • వైవాహికాద్యాచారముల యుత్పత్తి
  • గ్రామ్యపద్ధతి నుద్ధరించు కారణములు
  • వాణిజ్యోత్పత్తులితరేతరాశ్రయములు
  • గ్రామ్యవ్యవహారములవలన, గలుగు కీడులు
  • భిన్నవృత్తులు
  • క్రియాపరిచ్ఛేదము
  • గ్రామ్యపద్ధతి స్వాతంత్ర్యార్గళము
  • గ్రామ్యపద్ధతిలో జనులకు స్వతంత్రత లేదనుటకు నిదర్శనములు
  • మామూలు జీతములు విధులు నేర్పడియుండుట
 • రెండవ ప్రకరణము :
  • వృత్తుల పరిమాణము - ఇతరపద్ధతులు - శ్రేణిపద్ధతి
  • శ్రేణుల ముఖ్యలక్షణములు
  • పరతంత్ర పద్ధతులు
  • నివేశనవృత్తి
  • ఆవేశనవృత్తి
  • శ్రమవిశ్లేషణము, తత్పరిమితియు
 • మూడవ ప్రకరణము :
  • ఆధునిక వృత్తినిర్మాణములందలి సామాన్య లక్షణములు - నిరర్గళ స్పర్ధ
  • జాతిభేదమువలని కీడులు
  • స్పర్ధయొక్క నిర్వచనము
  • శ్రమకరులస్పర్ధ
  • మూలధనస్పర్ధ
  • మనశ్శ్రమకరులస్పర్ధ
  • స్పర్ధవలని లాభనష్టములు
  • పాశ్చాత్యుల ప్రయత్నము - హిందువుల దుస్థితి
  • పశ్చిమఖండములలో స్పర్ధ పరిణమించిన క్రమము.
 • నాల్గవ ప్రకరణము :
  • ఆధునికవృత్తి నిర్మాణములందలి సామాన్య లక్షణములు - శ్రమవిశ్లేషము - విశ్లేషము సామర్ధ్యాతిశయకరము
  • శ్రమవిశ్లేషమున కనుకూలించు సమయములు
  • శ్రమవిశ్లేషము వలని లాభములు
  • శ్రమవిశ్లెషము వలని నష్టములు
 • ఐదవ ప్రకరణము :
  • వ్యవహార నిర్మాతలు
  • వ్యవహారముల విస్తరించుట
  • ఈ వ్యాప్తిచేనైన మాఱుపాటులెవ్వియనిన
  • నాణెము
  • సంభూయ సముత్థానములు
  • సంభూయ సముత్థాన నిర్మాణము
 • ఆరవ ప్రకరణము :
  • సంశ్లేష విధానములు
  • సంఘీభావ తత్త్వము
  • బలాత్కార సంశ్లేష
  • స్వతంత్ర సంశ్లేష
  • వ్యక్తివాదము
  • సమిష్టివాదము
  • వ్యక్తిసమిష్టివాదులకుండు పరస్పరమైత్రి యేమనగా
  • అమితస్పర్థ - అనిరోధస్వామ్యము
  • సమిష్టికి నాయకత్వంబు గుదుల్పవలయననువారల వర్గంబులెవ్వియన
 • అధిక ప్రకరణము
  • న్యాయశబ్ద నిర్వచనము
  • ఈ త్రివిధన్యాయములకు మరియొక యంతరము
  • ఈ మూడు న్యాయములకుంగల మరియొక భేదము
  • సామాన్య సమిష్టివాదుల యుత్తరము
  • ప్రభుమార్గ సమిష్టివాదుల యుత్తరము
 • ఏడవ ప్రకరణము :
  • విస్తారవ్యాపారములు
  • మూలధన సంశ్లేషణ
  • సంభూయ సముత్థానముల యొక్క గుణములు
  • ఇంక లోపములు
  • హిందూదేశములోని జాయింటు ష్టాకు కంపెనీలు
  • విస్తారవ్యాపారము
  • స్థానసాంగత్యము - స్థానసాంగత్యముంబుట్టించు హేతువులెవ్వియనిన
  • స్థానసాంగత్యమువలని గుణములెవ్వియనిన
  • విస్తారశాలలు
  • సవిస్తరతను మితమునొనర్చు హేతువులు
  • వణ్యసౌలభ్యమునకు విధానములైన స్వభావము లెవ్వియనిన
  • విస్తారశాలలు ప్రభవిల్లు వృత్తులు
 • ఎనిమిదవ ప్రకరణము :
  • ఆర్థికమాత్సర్యముచే బుట్టు ననర్థములు
  • ఆర్థికక్షోభలు
  • అధికోత్పత్తి క్షోభ
  • అత్యుత్పత్తివలని యపాయములు
  • అల్పోత్పత్తిచే గలుగు నపాయంబులు
  • కొన్ని క్షోభల చరిత్రము
  • 1825 వ సంవత్సరంపు మహాక్షోభ
  • క్షోభల సామాన్యలక్షణములు
  • ఖండాఖండక్షోభలు
  • క్షోభలయొక్క యొకలక్షణము - వెలలువ్రలుట
  • క్షోభలు వ్యక్తిస్థితిచే సంభవించునవియను వాదప్రకారము
 • తొమ్మిదవ ప్రకరణము :
  • స్పర్థను రద్దువఱచు తంత్రములు - మాత్సర్యము నిరోధింపజేయు వ్యవహారముల పద్ధతులు
  • వ్యవహారసమాజములు ధర్మసంధిజేసికొనుట ట్రస్టులునాబడు ధర్మసంధులు
  • సంధిసంఘము లేర్పడుటకు గారణములు
  • ధర్మసంఘచోదకుల ప్రవర్తన
  • రాజ్యాంగమువారు ధర్మసంధుల బంధింపజూచుట
  • ఈ యుపాఖ్యానము యొక్క యాదేశమేమనిన
  • ట్రస్టులచే గలుగజాలిన లాభంబులెవ్వియనిన
  • ట్రస్టుల దౌష్ట్యమును వారించుటకు జేయబడిన క్రియలెవ్వియనిన
  • ధర్మసంధి సంఘములంగూర్చి సమష్టివాదు లుపన్యసించు ప్రకారము
  • ఇంగ్లాండులో సంధి సంఘములు ప్రబలకుండుట
  • అన్యోన్యతా (కో ఆపరేషన్) పద్ధతులు
  • ఇమ్మూడు జాతులకునుండు పరస్పరమైత్రి యెట్టిదనిన
  • ఇక వీరికుండు శత్రుత్వము
  • నిక్కమైన యన్యోన్యతా పద్ధతియొక్క ముఖ్యలక్షణములెవ్వియన
  • పరస్పర సముదాయముల చరిత్రము
  • వినియోజకాన్యోన్య సంఘములు
  • ఇంగ్లాండులోగాక తక్కిన పశ్చిమదేశములలోని కో ఆపరేటివ్ సంఘముల చరిత్రములు
  • కో ఆపరేటివ్ ఉత్పత్తిశాలలు
  • కో ఆపరేషన్ వలన జనసంఘమునకుగల్గు శ్రేయస్సులు
  • స్పర్థను నిరోధింపజూచుట యననేమి?
  • ఏయార్థికస్థితియందుగాని మూడువిధములైన స్పర్థలు శాశ్వతములు
  • అన్యోన్యతాపద్ధతియొక్క ముఖ్యగుణంబులన్నవో

బయటి లింకులు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: