భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమా

ఉత్తమ బాలల సినిమాలకు ప్రతి సంవత్సరం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందిస్తారు. ఇవి పిల్లలకు సంబంధించిన విషయాల గురించి నిర్మించబడిన మంచి సినిమాలు.

ఈ పురస్కారాన్ని పొందిన చిత్రాల జాబితా :

సంవత్సరం సినిమా పేరు నిర్మించిన భాష చిత్ర దర్శకుడు
2020 సుమీ మరాఠీ అమోల్ వసంత్ గోలే
2011 Hejjegalu కన్నడం P R Ramadas Naidu
2010[1] Putaani Party
Kesu
కన్నడం
మళయాళం
Ramchandra P. N.
శివన్
2009[2] Gubbachigalu కన్నడం Abhaya Simha
2008[3] Foto హిందీ Virendra Saini
2007[4] Care of Footpath కన్నడం Kishan Shrikanth
2006[5] The Blue Umbrella హిందీ Vishal Bharadwaj
2003[6] Tora అసామీస్ Jahnu Barua
2001[7] Kharaksharangal మళయాళం Saleem Padiyath
1998 రామాయణం తెలుగు గుణశేఖర్[8]
1997 Damu బెంగాలీ Raja Sen[9]
1996 Halo కన్నడం/తమిళం[10] Santosh Sivan
1995 Kochaniyan మళయాళం Satheesh Vengannoor
1994 Abhay హిందీ Annu Kapoor
1993 Mujhse Dosti Karoge! హిందీ Gopi Desai
1992 అభయం మళయాళం శివన్
1990 Ankur Maina Aur Kabootar హిందీ Madan Bawaria
1989[11] Manu Uncle మళయాళం డెన్నిస్ జోసెఫ్
1988 స్వామి హిందీ Shankar Nag
1986 Aazadi Ki Ore హిందీ P. S. Prakash
1985 My Dear Kuttichathan మళయాళం Jijo Punnoose
1984 Bhombol Sardar బెంగాలీ Nripen Ganguly
1978 Safed Haathi హిందీ తపన్ సిన్హా
1972 వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇంగ్లీషు
1967 Jaise ko Taise హిందీ M.V. Kunte

మూలాలు మార్చు

  1. "57th National Film Awards, 2009" (PDF).
  2. "56th National Film Awards, 2008" (PDF).
  3. "55th National Film Awards, 2007" (PDF).
  4. "54th National Film Awards, 2006" (PDF).
  5. "53rd National Film Awards, 2005" (PDF).
  6. "50th National Film Awards, 2002".
  7. "48th National Film Awards, 2000".
  8. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-09-28. Retrieved 2011-12-14.
  9. "Kamal Hasan, Tabu, Gulzar bag national film awards". Rediff. 1997. Retrieved 2009-05-22.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-07. Retrieved 2011-12-14.
  11. Information Service of India (1990). India 1990: Annual review. India: Competition Review. p. 624.