భారతీయ పర్వత రైల్వేలు

(భారత పర్వత రైల్వేలు నుండి దారిమార్పు చెందింది)

భారత పర్వత రైల్వేలు : భారతదేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాలలో నిర్మించారు. వీటన్నిటినీ కలిపి భారత పర్వత రైల్వేలు అని అంటారు. ఇందులోని 4, 2007 లో నడుచుచున్నవి.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
భారత పర్వత రైల్వేలు
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
డార్జిలింగ్ బొమ్మ రైలు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iv
మూలం944
యునెస్కో ప్రాంతంఆసియా, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు1999 (23వ సమావేశం)
పొడిగింపులు2005

ఈ పర్వత రైల్వేల సమూహాన్ని, యునెస్కో వారు, భారత పర్వత రైల్వేలుగా పరిగణించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.[1]

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు