భార‌తీయ‌న్స్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించిన ఈ సినిమాకు దీన్ రాజ్ దర్శకత్వం వహించాడు. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 5న విడుదల చేసి[1], సినిమాను జులై 14న విడుదల చేశారు.

భార‌తీయ‌న్స్
దర్శకత్వందీన్ రాజ్
రచనదీన్ రాజ్
స్క్రీన్ ప్లే
నిర్మాత
  • డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి
తారాగణం
  • నీరోజ్ పుచ్చా
  • సోనమ్ టెండప్
  • సుభా రంజన్
  • మహేందర్ బర్కాస్
ఛాయాగ్రహణంజయపాల్ రెడ్డి నిమ్మల
సంగీతంసత్య కశ్యప్
కపిల్ కుమార్
నిర్మాణ
సంస్థ
భారత్ అమెరికన్ క్రియేషన్స్
విడుదల తేదీ
2023 జూలై 14 (2023-07-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • నీరోజ్ పుచ్చా[2]
  • సోనమ్ టెండప్
  • సుభా రంజన్
  • మహేందర్ బర్కాస్
  • సమైరా సందు
  • రాజేశ్వరి చక్రవర్తి
  • పెడెన్ నాంగ్యాల్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: భారత్ అమెరికన్ క్రియేషన్స్
  • నిర్మాత: డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి[3]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దీన్ రాజ్[4][5]
  • సంగీతం: సత్య కశ్యప్ & కపిల్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల

మూలాలు మార్చు

  1. Prajasakti (5 July 2023). ""భారతీయన్స్" టీజర్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
  2. Andhra Jyothy (31 July 2023). "మంచి నటుడిగా గుర్తింపు పొందాలనుంది". Archived from the original on 31 July 2023. Retrieved 31 July 2023.
  3. Andhra Jyothy (3 July 2023). "మనం చైనాకు లొంగిపోతున్నామా?.. 'భారతీయన్స్' నిర్మాత ఆవేదన". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  4. A. B. P. Desam (8 July 2023). "'భారతీయన్స్'లో లోకల్ రౌడీ షీటర్, చైనా సరిహద్దులు ఎన్ని కష్టాలో చెప్పిన దీన్ రాజ్". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  5. 10TV Telugu (8 July 2023). "Bharateeyans : ప్రభాస్ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన రైటర్.. 'భార‌తీయ‌న్స్'తో దర్శకుడిగా." (in Telugu). Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)