భూత్పూర్ మండలం

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం
(భూత్పూర్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)

భూత్పూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

‌భూత్పూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, ‌భూత్పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, ‌భూత్పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, ‌భూత్పూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 78°04′00″E / 16.7000°N 78.0667°E / 16.7000; 78.0667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్​నగర్​ జిల్లా
మండల కేంద్రం భూత్పూర్ (భూత్పూర్ మండలం)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 177 km² (68.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 49,777
 - పురుషులు 25,144
 - స్త్రీలు 24,633
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.87%
 - పురుషులు 55.79%
 - స్త్రీలు 27.72%
పిన్‌కోడ్ 509382

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం భూత్పూర్

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 48,041. జనాభాలో పురుషులు 24,273 కాగా, స్త్రీల సంఖ్య 23,768. మండలంలో 10,128 గృహాలున్నాయి.[3]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 48,041.అంధులో పురుషులు 24,273 కాగా, స్త్రీల సంఖ్య 23,768. అక్షరాస్యత మొత్తం 41,777%, పురుషుల అక్షరాస్యత 25.144%, స్త్రీల అక్షరాస్యత 24.633%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. హస్నాపూర్
  2. అమిస్తాపూర్
  3. భూత్పూర్
  4. తాడిపర్తి
  5. కొత్తూర్
  6. కరివెన
  7. కొత్తమొల్గర
  8. గోపాలపూర్ (ఖుర్ద్)
  9. పోతులమడుగు
  10. అన్నాసాగర్
  11. తాటికొండ
  12. రావల్‌పల్లి
  13. కప్పెట
  14. పాతమొల్గర
  15. మద్దిగట్ల
  16. ఎల్కిచర్ల

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు