భూపేంద్ర యాదవ్ (జననం 1969 జూన్ 30) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 జూలై 7 నుండి కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ అల్లాగే కేంద్ర కార్మిక, ఉపాధిఅవకాశాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

భూపేంద్ర యాదవ్
భూపేంద్ర యాదవ్

2023లో భూపేంద్ర యాదవ్


కేంద్ర కార్మిక, ఉపాధిఅవకాశాల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 7
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు సంతోష్ గంగ్వార్

కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జులై 7
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు ప్రకాష్ జవదేకర్

వ్యక్తిగత వివరాలు

జననం 30 June 1969 (1969-06-30) (age 54)
హర్యానా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి బబిత యాదవ్
నివాసం పంద్రా ఉద్యానవనం, ఢిల్లీ

తొలినాళ్ళ జీవితం మార్చు

భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ కు చెందిన అజ్మీర్జిల్లాలో 1969 జూన్ 30 న జన్మించాడు. ఇతను అజ్మీర్ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇంకా న్యాయశాస్త్రం చదివాడు. యాదవ్ 2000 సంవత్సరంలో అఖిల భారతీయ అదివక్త పరిషత్తు జనరల్ సెక్రెటరీగా నియమించబడ్డాడు ఈ స్థానంలో అతను 2009 వరకు కొనసాగాడు.[2]

మూలాలు మార్చు

  1. "Bhupender Yadav". PRS (in ఇంగ్లీష్). 2018-06-07. Retrieved 2019-02-04.
  2. "The rise & rise of Bhupendra Yadav". dna (in ఇంగ్లీష్). 2018-03-16. Retrieved 2019-02-04.