భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా "భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్" అని సూచిస్తారు, ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ యొక్క భోపాల్ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను, ముంబై, మహారాష్ట్ర రాజధాని ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2][3]
కోచ్ కంపోజిషన్
మార్చుఈ రైలును మధ్య రైల్వే నడుపుతోంది. రైలుబండి సంఖ్యలు 12173/12174 /12153/12154 /12161/12162 /12107/12108 మధ్య ఇది రేక్ పంచుకుంటుంది.
లోకో | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎస్ఎల్ఆర్ | స్త్రీలు | జనరల్ | ఎస్1 | ఎస్2 | ఎస్3 | ఎస్4 | ఎస్5 | ఎస్6 | ఎస్7 | ఎస్8 | ఎస్9 | ఎస్10 | పిసి | ఎస్11 | బి1 | బి2 | బి3 | ఎ1 | జనరల్ | జనరల్ | ఎస్ఎల్ఆర్ |
క్యాటరింగ్ సేవ జత చేసిన ప్యాంట్రీ కార్ ద్వారా అందించబడుతుంది.[2]
మూలాలు
మార్చు- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ 2.0 2.1 "17640/Bhopal HBJ - Mumbai LTT Express". Archived from the original on 2015-11-08. Retrieved 2015-11-29.
- ↑ "17640/Mumbai LTT- Bhopal HBJ Express". Archived from the original on 2015-11-06. Retrieved 2015-11-29.