మంగళ్ పాండే (రాజకీయ నాయకుడు)
మంగళ్ పాండే (జననం 9 ఆగస్టు 1972) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.
మంగళ్ పాండే | |||
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 29 జులై 2017 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | తేజ్ ప్రతాప్ యాదవ్ | ||
---|---|---|---|
భారతీయ జనతా పార్టీ, బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు[1]
| |||
పదవీ కాలం 18 జనవరి 2013 – 30 నవంబర్ 2016 | |||
ముందు | సి. పి. ఠాకూర్ | ||
తరువాత | నిత్యానంద రాయ్ | ||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 మే 2012 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శివన్, బీహార్, భారతదేశం | 1972 ఆగస్టు 9||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఊర్మిళ పాండే | ||
పూర్వ విద్యార్థి | మగధ యూనివర్సిటీ (బి.ఏ.) |
రాజకీయ జీవితం
మార్చుమంగళ్ పాండే 1987లో విద్యార్థిదశలో ఏబీవీపీలో చేరి, 1989లో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రెండుసార్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి 2012లో ఎమ్మెలే కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 18 జనవరి 2013 నుండి 30 నవంబర్ 2016 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి[2], 29 జులై 2017న నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (18 January 2013). "Mangal Pandey is Bihar BJP chief" (in Indian English). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
- ↑ India Today (24 January 2013). "Sushil Kumar Modi picks his man as Bihar BJP president" (in ఇంగ్లీష్). Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.