మంచుగళ్లు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్నో లేక మంచుగళ్లు అనగా స్ఫటికాకార నీటి మంచు పెచ్చుల రూపంలోని అవపాతం, ఇది మేఘాల నుండి పడుతుంది. స్నో చిన్న మంచు రేణువులను కలిగి గళ్ళుగళ్ళుగా పొడితనంతో వుంటుంది కాబట్టి ఇది ఒక గళ్ళు పదార్థం. అందువలన ఇది బాహ్య ఒత్తిడి గురి తప్పించి మృదువుగా, తెల్లగా, మెత్తటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మంచుగళ్లపెళ్లల పరిమాణాలు, ఆకారాలు వివిధ రకాలుగా వస్తాయి. బంతి రూపంలో పడే లేదా కురిసే మంచుగళ్ళ రకాలలో కరిగే, గడ్డకట్టే కారణాలను బట్టి వీటిని వడగళ్ళు, ఐస్ పెల్లెట్స్ లేదా స్నో గ్రెయిన్స్ వంటి పలు పేర్లతో పిలుస్తారు.
చిత్రమాలికసవరించు
Snowdrifts in Duluth, Minnesota, March 2007
Fresh snow on a thin twig in Poland.