మండపాక కామకవి
మండపాక కామకవి (1818-1872) తెలుగు కవి. అతను బొబ్బిలి ఆస్థానకవియైన మండపాక పార్వతీశ్వర కవి తండ్రి.[1]
జీవిత విశేషాలుసవరించు
అతను వేగినాటి బ్రాహ్మణుడు. అతను పేరయకవి, కోనమ్మ దంపతులకు 1818లో జన్మించాడు. అతను వీరు కామనవలస నివాసి. అతను భార్య జోగమాంబ.
రచనలుసవరించు
- బ్రహోత్తరఖండము
- కార్తీకమాస వ్రత మహాత్మ్యము
- బలరామ క్షేత్ర మహాత్మ్యము
- జానకీరామ శతకము
- సూర్యనారాయణ శతకము
- రామప్రభు శతకము
- శ్రీరామస్తవరాజాది సంస్కృత గ్రంథ బృందము
- శ్రీ బలరామ దండకము
- శ్రీకృష్ణ దందకము
- శ్రీమత్ త్రైవరేంద్ర దండకము.
మూలాలుసవరించు
- ↑ "ఆంధ్ర రచయితలు/మండపాక పార్వతీశ్వరశాస్త్రి - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2015-06-03. Retrieved 2020-04-30.