మండల్ కమీషన్ భారతదేశంలో 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం[1] సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో ఏర్పాటుచేసింది.[2] దానికి భారత పార్లమెంటేరియన్ బి.పి.మండల్ కుల వివక్షను తగ్గించేందుకు గాను సీట్ రిజర్వేషన్లు, కోటాలు ఏర్పరిచడమనే లక్ష్యాన్ని, సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన 11 సూచికలు ఆధారంగా వెనుకబాటు తనాన్ని మదించే పనిచేసిన ఈ కమిటీకి నేతృత్వం వహించారు. మండల్ కమీషన్ కులం, ఆర్థిక, సామాజిక పారామితులను ఆధారం చేసుకుని 1980 నాటికి భారతదేశ జనాభాలో 52 శాతం ప్రజలను ఓబీసీ ("ఇతర వెనుకబడ్డ కులాలు")లుగా గుర్తించింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసు ప్రకారం ఈ 27 శాతం కలుపుకుని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీల రిజర్వేషన్లు మొత్తం 49 శాతానికి చేరతాయి.[3][1]

1980 డిసెంబరు 31 నాటికి మండల్ కమీషన్ తమ నివేదిక సమర్పించారు. అప్పటికే నివేదికకు ఆదేశించిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది, ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందిరా గాంధీ, ఆ తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఈ నివేదికను ఆమోదించకుండా పక్కనపెట్టారు.
Though the report had been completed in 1983, the V.P. Singh government declared its intent to implement the report in August 1990, leading to widespread student protests.[4] The Indian public at large was not informed of the important details of the report, namely that it applied only to the 5% jobs that existed in the public sector, and that the report considered 55% of India's population as belonging to other backward classes due to their poor economic and socio cultural background.[5] Opposition political parties, including the Congress and BJP and their youth wings (which were active in all universities and colleges) and groups of self interest were able to instigate the youth to protest in large numbers in the nation's campuses, resulting in self immolations by students.[6]

మూలాలుసవరించు

  1. http://indianexpress.com/article/india/india-others/sunday-story-mandal-commission-report-25-years-later/
  2. Bhattacharya, Amit.
  3. "Mandal commission report - salient features and summary" (PDF). simplydecoded.com. Retrieved 7 February 2018.
  4. "Sunday Story: Mandal Commission report, 25 years later". The Indian Express. Retrieved 18 January 2019.
  5. Mandal commission - original reports (parts 1 and 2) - report of the backward classes commission. New Delhi: National Commission for Backward Classes, Government of India. 1 November 1980. Retrieved 26 March 2019.
  6. "Mandal commission, 25 years later". The Indian Express. Retrieved 26 March 2019.