మంత్రిగారి బంగళా

మంత్రిగారి బంగళా 2017లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2017లో 'రమ్' పేరుతో విడుదలైన ఈ సినిమాను 'మంత్రిగారి బంగళా' పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. హృషికేష్, నరైన్, మియాజార్జ్, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి భరత్ దర్శకత్వం వహించాడు.[1] రమ్ సినిమా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.[2]

మంత్రిగారి బంగళా
దర్శకత్వంసాయి భరత్
నిర్మాతమల్కాపురం శివకుమార్
తారాగణంహృషికేష్, నరైన్, మియాజార్జ్, సంచిత శెట్టి, మియా
ఛాయాగ్రహణంఅరుణ్ మిల్లీ
కూర్పుసత్యరాజ్ నటరాజన్
సంగీతంఅనిరుద్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
విడుదల తేదీ
17 ఫిబ్రవరి 2017 (2017-02-17)

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
  • సమర్పణ: బేబీ త్రిష
  • నిర్మాత: మల్కాపురం శివకుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి భరత్
  • సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
  • సినిమాటోగ్రఫీ: విఘ్నేష్ వసు
  • పాటలు: వెనిగండ్ల శ్రీరామమూర్తి, శివగణేష్
  • మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి

పాటలు

మార్చు

ఈ సినిమాకు వెనిగండ్ల శ్రీరామమూర్తి, శివగణేష్ పాటలు రాయగా, అనిరుద్ సంగీతాన్ని అందించాడు.[4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "హోలా అమిగో"  అనిరుద్ రవిచందర్, బాలన్ కాశ్మీర్ 4:15
2. "పుడుతూ తెచ్చింది"  అనిరుద్ రవిచందర్, దివాకర్, డివైన్ 3:12
3. "ఘోస్త్రోఫోబిలియా"  అనిరుద్ రవిచందర్, దివాకర్ 3:15
4. "రోమాంకాఫీలియా"  అనిరుద్ రవిచందర్, జితిన్ రాజ్ 3:42
5. "దేవమే కదా"  అనిరుద్ రవిచందర్, గుణ 4:05

మూలాలు

మార్చు
  1. Andrajyothy (2 January 2017). "భయపెట్టే 'మంత్రిగారి బంగళా'". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  2. Sakshi (15 February 2017). "17న తెరపైకి రమ్‌". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  3. Sakshi (16 November 2016). "రమ్‌తో నా కోరిక తీరుతుంది!". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  4. Sakshi (3 November 2016). "సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.